మోస్ట్ అవైటేడ్ మూవీ సలార్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన సలార్ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. దాన్ని మరింత పెంచేలా సెకండ్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది.
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న యష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై బిగ్ అప్డేట్ వచ్చేసింది. యష్ 19 టైటిల్ రివీల్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు. దీంతో యష్ ఫ్యాన్స్ ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నారు.
బిగ్ బాస్ టైటిల్ గెలిస్తే రూ.50 లక్షలతో అమ్మ నాన్నకు చక్కని ఇల్లు కొనిస్తానని ప్రియాంక జైన్ చెప్పారు. నాన్నకు ఇల్లు లేదని, షాపు కూడా లేదన్నారు. అలాగే అమ్మ పేరు మీద కూడా ఆస్తులు లేవని స్పష్టంచేశారు.
రణబీర్ కపూర్ తాజా చిత్రం యానిమల్ బాక్సాఫీస్ వద్ద తుఫాను సృష్టిస్తోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలైన మూడు రోజుల్లోనే దేశీయ బాక్సాఫీస్ వద్ద 200 కోట్ల రూపాయల మార్కును దాటేసింది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.350 కోట్ల క్లబ్లో చేరింది. అయితే అసలు ఈ చిత్ర బడ్జెట్ ఎంత? పెట్టిన మొత్తం వచ్చిందా లేదా అనేది ఇప్పుడు చుద్దాం.
నేచురల్ స్టార్ నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా తెరకెక్కిన హాయ్ నాన్న చిత్రం డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రంలో నాని- శృతి లవ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందట.
అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రణబీర్ కపూర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన యానిమల్ మూవీ ఈ శుక్రవారం విడుదలై సంచలన విజయం అందుకుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన రివ్యూను ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో అది తెగ వైరల్ అవుతుంది.
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ యాక్ట్ చేసిన యానిమల్ మూవీ ఈ వారాంతంలో రూ.150 కోట్ల కలెక్షన్లు సంపాదించే అవకాశం ఉందని సినీ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ సినిమా రెండు రోజుల్లోనే అదిరిపోయే వసూళ్లను సాధించింది.
యంగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా యానిమల్ మూవీ హిట్‌తో బాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. దీంతో దర్శక దిగ్గజం రాజమౌళి కన్నా ఎక్కువ పేరు తెచ్చుకున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో సలార్ ట్రైలర్ టాప్ ట్రెండ్ అవుతోంది. ట్రైలర్ చూసి ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సలార్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు ప్రశాంత్ నీల్.
ప్రస్తుతం థియేటర్లో దూసుకుపోతోంది యానిమల్ మూవీ. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. రష్మిక కంటే ఎక్కువ క్రెడిట్ కొట్టేసింది మరో బ్యూటీ. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది హాట్ బ్యూటీ తృప్తి డిమ్రీ.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ ట్రైలర్ ఆలస్యంగా వచ్చినా రికార్డులు బద్ధలు కొట్టడం ఖాయమని అభిమానులు ధీమాగా ఉన్నారు. వారి ఆలోచనకు తగ్గట్లే ట్రైలర్ సంచలన రికార్డు సృష్టిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో షారుక్ ఖాన్‌ను రణబీర్ కపూర్ అధిగమించాడు. అవును, మీరు విన్నది నిజమే. రణబీర్ కపూర్ నటించిన తాజా చిత్రం యానిమల్ విపరీతమైన ఓపెనింగ్స్ రాబట్టింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో షారుక్ ఖాన్‌ను రణబీర్ కపూర్ మించిపోయాడని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
చూడగానే ఆకర్షించే అందం ఆమెది. కానీ అదృష్టం కలిసిరాక తెలుగులో స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. తెలుగు అమ్మాయి అనే ట్యాగ్ వల్లేనేమో ఈషా రెబ్బ ఇక్కడ పెద్దగా చెప్పుకోదగిన అవకాశాలు రాలేదు. కానీ ఇతర భాషల్లో మాత్రం ఆమె అదరగొడుతోంది. ఏవి పడితే అవి కాకుండా తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు ఎంచుకుంటూ గుర్తింపు పెంచుకుంటుంది.