Shruti Haasan: Captivating Beauty and Alluring Charm in a Black Dress
Shruti Haasan: మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్లలో శ్రతి హాసన్ (Shruti Haasan) ఒకరు. అందానికి అందం, నటనకు నటన, పాట పాడిందంటే స్టార్ సింగర్స్ కూడా సరిపోరు. డ్యాన్స్ కూడా ఇరగదీస్తుంది. ఇలా అన్ని రంగాల్లో టాలెంట్ ఉండటం చాలా తక్కువ మందికి మాత్రమే సాధ్యం అవుతుంది.
చాలా మంది హీరోయిన్లు ఒక్క ఇండస్ట్రీలో మాత్రమే సత్తా చాటగలరు. శృతి మాత్రం బాలీవుడ్, టాలీవుడ్, కోలివుడ్ ఇలా అన్నింటిలో సత్తాచాటుతోంది. టాలీవుడ్లో సీనియర్ హీరోకు శ్రుతి మంచి ఆప్షన్‌గా మారారు. సోషల్ మీడియాలో శ్రుతి యాక్టివ్‌గా ఉంటున్నారు. తన ఫోటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు.
బ్లాక్ కలర్ డ్రెస్‌లో ఓ ఫోటోని షేర్ చేసింది. థైస్ కనిపించేలా ఆ డ్రెస్ ఉంది. డ్రెస్‌కి సూట్ అయ్యే జ్యూవెలరీ ధరించింది. దీంతో ఆమె సూపర్ హాట్‌గా కనపడుతోంది. శ్రుతి హాసన్ ఇటీవల వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలతో అలరించారు. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి.
ప్రస్తుతం ప్రభాస్ సలార్ మూవీలో శ్రుతి నటిస్తున్నారు. మూవీ ట్రైలర్ రీసెంట్గా విడుదల చేశారు. ట్రైలర్‌కే గూస్ బంప్స్ వచ్చాయి. సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.