డిసెంబర్ 1న గ్రాండ్‌గా థియేటర్లోకి వచ్చింది యానిమల్ సినిమా. భారీ అంచనాలతో బాక్సాఫీస్ బరిలోకి దిగిన యానిమల్.. ఫస్ట్ డే కలెక్షన్స్‌తో అదరగొట్టింది. ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టి.. సెన్సేషన్ క్రియేట్ చేసింది.
పఠాన్, జవాన్ సినిమాలతో వరుసగా రెండు వెయ్యి కోట్ల సినిమాలు ఇచ్చాడు షారుఖ్ ఖాన్. ఇక ఇప్పుడు డంకీ సినిమాతో మరో వెయ్యి కోట్లు రాబట్టి.. హిస్టరీ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. తాజాగా డంకీ నుంచి డ్రాప్3 రిలీజ్ చేశారు.
అక్కినేని నాగచైతన్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ పోతున్నాడు. అలాగే కొన్ని బిజినెస్‌లు కూడా చేస్తున్నాడు. అంతేకాదు.. ఓటిటిలోకి కూడా ఎంట్రీ ఇచ్చేశాడు. చైతన్య నటించిన 'ధూత' సిరీస్ ప్రస్తుతం ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది.
తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేయడానికి చాలా మంది టాలీవుడ్ స్టార్స్ ముందుకు వచ్చారు. తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం ఓటు హక్కును వినియోగించుకోలేకపోయాడు.
బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. మరో రెండు వారాల్లో ఫైనల్స్ జరగనున్నాయి. ఈ క్రమంలో ఈ సీజన్ లో లాస్ట్ టాస్క్ గా ఫైనల్ పవరాస్త్రా నిర్వహించారు.
సలార్ ట్రైలర్ విడుదలైంది. డైనమిక్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, రెబల్ స్టార్ ప్రభాస్ కలయికలో తెరకెక్కుతున్న ఈ మూవీ ట్రైలర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. అద్భుతమైన డైలాగ్స్, మ్యూజిక్, ఫైట్ సీన్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది.
కోలీవుడ్ లో గత కొన్ని రోజులుగా హీరోయిన్ త్రిష, నటుడు మన్సూర్ అలీఖాన్ మధ్య ఎలాంటి వివాదం నడుస్తోందే తెలిసిందే. లియో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మన్సూర్, హీరోయిన్ త్రిష అనుచిత వ్యాఖ్యలు చేయడంతో గొడవ మొదలైంది.
ఫైనల్‌గా అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి నుంచి రెండో సినిమా థియేటర్లోకి వచ్చేసింది. యానిమల్ టైటిల్‌తో వైలెన్స్ చూపిస్తానని చెప్పిన సందీప్.. అందుకు తగ్గట్టే సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. అలాగే యానిమల్ ఓటిటి పార్టనర్, సీక్వెల్ టైటిల్ కూడా ఫిక్స్ అయిపోయాయి.
అక్కినేని కుటుంబ వారసుడు నాగ చైతన్య తొలిసారిగా విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ధూతతో వెబ్ సిరీస్‌లో నటించిన సంగతి తెలిసిందే. ధూత చిత్రానికి నాగ చైతన్య భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తాజా సమాచారం.
ప్రస్తుతం రిలీజ్ కానున్న సినిమాల్లో అందరి దృష్టి సలార్ పైనే ఉంది. ఈ సినిమాతో ప్రభాస్ సక్సెస్ ట్రాక్ ఎక్కడం గ్యారెంటీ అని ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు అభిమానులు. అందుకే సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి సలార్ మేకర్స్ బంపర్ ఆఫర్ ప్రకటించారు.
టాలీవుడ్ హీరో నాగ చైతన్య మొదటిసారిగా చేసిన వెబ్ సిరీస్ 'ధూత' ఎట్టకేలకు అమెజాన్ OTT వేదికగా నేడు విడుదలైంది. తొలిసారి విభిన్నమైన, ఇంటెన్స్‌తో కూడిన పాత్రలో చై కనిపించారు. విక్రమ్ కె కుమార్ రచన, దర్శకత్వం వహించిన ఈ ధారావాహికలో ప్రాచీ దేశాయ్, పార్వతి తిరువోతు, సత్యప్రియ భవానీ శంకర్ కూడా కీలక పాత్రల్లో నటించారు. అయితే ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది? నాగచైతన్యకు హిట్టు పడిందా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ కొత్త చిత్రం బచ్చలమల్లి నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. సోలో బ్రతుకే సోలో బెటర్ ఫేమ్ సుబ్బు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఈరోజు మొదలైంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటుంది.
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ యాక్ట్ చేసిన మాస్ యాక్షన్ మూవీ యానిమల్ ఇప్పటికే అభిమానుల్లో చాలా హైప్‌ని సృష్టించింది. అయితే నేడు థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం స్టోరీ(animal movie review) ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన సినిమా యానిమల్ ఈరోజు(డిసెంబర్ 1న) థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచాయి. ఈ క్రమంలో అమెరికా సహా పలు చోట్ల ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రేక్షకుల అభిప్రాయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.