ప్రముఖ కమెడియన్ బోండా మణి(60) అనారోగ్యంతో మృత్యువాత చెందారు. ఈ నటుడు పలు తమిళ చిత్రాల్లో నటించారు. నటుడు వడివేలుతో ఆయన చేసిన కామెడీలు బాగా ప్రాచుర్యం పొందాయి.
ట్రిపుల్ ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్. శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా.. ఇప్పట్లో థియేటర్లోకి రావడం కష్టమే అంటున్నారు. కానీ తాజాగా నిర్మాత దిల్ రాజు దీనిపై క్లారిటీ ఇచ్చినట్టుగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
సంక్రాంతికి రాబోతున్న సినిమాల్లో గుంటూరు కారం సినిమాదే హవా ఉండనుంది. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ సినిమాలో ఐటెం సాంగ్ బ్యూటీ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది.
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ మోస్ట్ ఎవైటెడ్ చిత్రం ‘సాలార్ పార్ట్ 1 ఎట్టకేలకు 22 డిసెంబర్ 2023న థియేటర్లలో విడుదలైంది. ఈ క్రమంలో ఈ సినిమా రెండు రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు వసూళ్లు సాధించిందో ఇప్పుడు చుద్దాం.
ప్రముఖ ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై రామ్ చరణ్, ఉపాసన చిత్రాలు ప్రచురితమయ్యాయి. దీంతో ఈ జంట తమ కెరీర్‌లో మరో ముఖ్యమైన మైలురాయిని సాధించారు. ఇప్పటికే ఆస్కార్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న చెర్రీ..ఇప్పుడు మరోస్థాయికి చేరారు.
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ నటించిన సాలార్ చిత్రం కలెక్షన్ల హావా సృష్టిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు ఎన్ని కోట్లు వసూలు చేసిందో ఇప్పుడు చుద్దాం.
ఒక్కరోజు గ్యాప్‌లో ఇద్దరు బడా హీరోల సినిమాలు పాన్ ఇండియా రేంజ్‌లో భారీ ఎత్తున రిలీజ్ అయ్యాయి. ప్రభాస్ నటించిన సలార్, షారుఖ్ నుంచి డంకీ సినిమాలు థియేటర్లోకి వచ్చాయి. మరి సలార్ వర్సెస్ డంకీలో ఎవరు హిట్ కొట్టారు?
హీరోలకు ఎలివేషన్ ఇవ్వాలంటే నీల్ తర్వాతే.. ఎవ్వరైనా అనేలా కెజియఫ్ సిరీస్, సలార్ పార్ట్ వన్‌ను తెరకెక్కించాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్‌కు హిట్ నీల్.. షారుఖ్ ఖాన్‌కు మాత్రం రెండో దెబ్బ గట్టిగా వేశాడు.
ఒకప్పుడు టాలీవుడ్ స్టార్స్‌తో నటించిన తాప్సీ.. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఫుల్ బిజీగా ఉంది. తెలుగులో ఒక్క సినిమా కూడా చేయడం లేదు. అమ్మడి ఫోకస్ అంతా హిందీ సినిమాల మీదే ఉంది. తాజాగా డంకీ సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చిన తాప్సీ.. తనను ఓ అబ్బాయి దూరం పెట్టాడని చెప్పి షాక్ ఇచ్చింది.
ప్రస్తుతం ఎక్కడ చూసిన సలార్ గురించే చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా హీరోలకు ఎలివేషన్ ఇవ్వాలంటే నీల్ తర్వాతే.. ఎవ్వరైనా అనేలా సలార్ పార్ట్ వన్‌ను తెరకెక్కించాడు ప్రశాంత్ నీల్. అయితే ఈ సినిమాలో సలార్ సెకండ్ పార్ట్ టైటిల్ రివీల్ చేశాడు నీల్.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన దళపతి విజయ్ తాజా యాక్షన్ థ్రిల్లర్ లియో బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఓటీటీలో విడుదలైన ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన లభించింది. 2023లో ఓపెనింగ్ డే కోసం 100 కోట్ల అడ్వాన్స్ బుకింగ్‌లతో లియో రికార్డు సృష్టించింది.
బాహుబలి2 తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన ప్రతి సినిమా.. డే వన్ వంద కోట్లకు పైగా ఓపెనింగ్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు సలార్ కూడా భారీ ఓపెనింగ్స్ రాబట్టే ఛాన్స్ ఉందంటున్నారు. అది కూడా హిట్ టాక్ పడడంతో మామూలుగా ఉండదని లెక్కలు వేస్తున్నారు.
ఇండియన్ టాప్ హీరోయిన్లలో బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపిక పదుకొనే వరుస సినిమాలతో దూసుకుపోతోంది. త్వరలో హృతిక్ రోషన్ ఫైటర్ అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. తాజాగా ఈ సినిమా సెకండ్ సింగిల్ రిలీజ్ చేయగా.. దీపిక హాట్ హాట్‌గా హీటెక్కించింది.