కెజియఫ్ సిరీస్‌తో ఒక్కసారిగా పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకుంది నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్. అక్కడి నుంచి కాంతారతో మరో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇక ఇప్పుడు సలార్‌తో మరో సంచలనానికి రెడీ అవుతున్నారు. దీంతో ప్రభాస్ క్రేజ్‌ను భలేగా వాడుకుంటున్నారు.
యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కీడా కోలా. ఆడియెన్స్‌ను బాగానే అలరించిన ఈ క్రైమ్ కామేడీ మూవీ.. ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయింది.
అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన అల్లర్ల వెనక పల్లవి ప్రశాంత్ అభిమానుల ప్రమేయం ఉందని పోలీసులు గుర్తించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఏ1గా ఉన్న పల్లవి ప్రశాంత్‌ను అరెస్ట్ చేశారు.
బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌పై పోలీసులు కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పారిపోయాడు అనే వదంతులు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తాను ఎక్కడికి పారిపోలేదని ఓ వీడియోను విడుదల చేశాడు పల్లవి ప్రశాంత్.
భోపాల్ లోని యూనియన్ కార్బేడ్ కెమికల్ ప్లాంట్ నుంచి మిథైల్ ఐసోసైనేట్ లీక్ అయిన రోజ, ఈ ఘటనలో దాదాపు 15 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద పరిశ్రమ దుర్ఘటన. కళ్లకట్టినట్లు చూపించే సినిమా ది రైల్వే మెన్.
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదల కాకముందే అడ్వాన్స్ బుకింగ్ రూపంలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
సింగర్ సునీత తనయుడు ఆకాశ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం సర్కారు నౌకరి. ఓ మారుమూల పల్లెలో సాగే కథ. గ్రామీణ ప్రజలకు కండోమ్‌పై అవగాహన కల్పించే ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో ఆకాశ్ నటన ఆకట్టుకుంది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ముగిసింది. ఫైనల్స్ జరిగిన రోజు రాత్రి జరిగిన అల్లర్లకు కారణమైన పల్లవి ప్రశాంత్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న పల్లవి ప్రశాంత్ మంగళవారం తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి పోలీసుల నుంచి తప్పించుకున్నాడు.
ప్రభాష్ హీరోగా నటించిన సలార్ చిత్రం ఈ నెల 22న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కోసం రెబల్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూశారు. ఈక్రమంలో నిన్న టికెట్స్ విడుదల కాగా.. అందరూ ఒక్కసారిగా బుక్ మై షో యాప్ ఓపెన్ చేయగా క్రాష్ అయ్యింది.
ప్రస్తుతం ఉన్న యంగ్ డైరెక్టర్స్‌లో ప్రశాంత్ వర్మ రూటే సపరేటు. సరికొత్త కంటెంట్‌తో సినిమాలు చేయగల సత్తా ఉన్న దర్శకుడు ఈయన. కానీ తన లేటెస్ట్ ఫిల్మ్‌తో ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో క్లాష్‌తకు దిగుతున్నాడు. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
ఈ మధ్య స్టార్ బ్యూటీ సమంత గురించి పెద్దగా సినిమా వార్తలు బయటికి రావడం లేదు. అమ్మడు కూడా మునుపటిలా యాక్టివ్‌గా లేదు. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఏదో అప్డేట్స్ ఇస్తుంటుంది. అయితే.. తాజాగా అమ్మడు నటిస్తున్న వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ట్రిపుల్ ఆర్‌తో గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు తారక్. అందుకే.. దేవరను భారీ బడ్జెట్‌తో హైయ్యర్ స్టాండర్డ్స్‌తో తెరకెక్కిస్తున్నాడు కొరటాల. ఈ సినిమా గ్రాఫిక్స్ కోసం హాలీవుడ్ టీమ్ వర్క్ చేస్తోంది. దీంతో టీజర్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు.