తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్7 తెలుగు టైటిల్ విన్నర్ ఎవరో తెలిసిపోయింది. అందరూ అనుకున్నట్టే రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌కు టైటిల్ దక్కింది. అలాగే రెండో స్థానంలో అమరదీప్ నిలిచాడు. మూడో స్థానంలో శివాజీ ఉన్నారు. టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ తాను గెలిచిన ప్రైజ్ మనీనంతా రైతులకు ఇస్తానని ప్రకటించాడు.
గతంలో ఆమెతో ప్రేమాయణం సాగించిన మనిషి.. వేరొకరితో దగ్గరవ్వడాన్ని తట్టుకోలేక వీడియోలతో భయపెట్టా.. నిజానికి ఇది తనను తిరిగి నా దగ్గరకు తీసుకోవాలనుకున్న... ప్రేమగా ఉండాలనుకున్నా... కానీ అది ఈ పరిస్థితికి తీసుకొచ్చింది.
మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా టైటిల్ ఖారారు అయ్యింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ భాగ్యశ్రీ బోర్సే రవితేజ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది.
మంచు లక్ష్మి గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మోహన్ బాబు కూతురిగా ఇండస్ట్రీకి వచ్చినా.. అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
కింగ్ నాగార్జున తాజా చిత్రం నా సామిరంగ మూవీ టీజర్ విడుదలైంది. ఈ మూవీ సంక్రాంతి పండగకు సందడి చేయనుంది. టీజర్లో నాగార్జున ఇరగదీశాడు. ఆ ఫైట్స్, కామెడీ, లవ్ ట్రాక్ అందర్నీ ఆకట్టుకుంటోంది.
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ యాక్ట్ చేసిన సాలార్ మూవీ డిసెంబర్ 22న విడుదల కానుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన టిక్కెట్లను డిసెంబర్ 15న విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటికీ ఇంకా టిక్కెట్లను విడుదల చేయలేదు. దీనికి కారణం ఇదేనని పలువురు అంటున్నారు.
రణబీర్ కపూర్ యాక్ట్ చేసిన యానిమల్ మూవీ బాక్స్ రికార్డులను తిరగరాస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్ల కలెక్షన్లను వసూలు చేయగా..తాజాగా పఠాన్, జవాన్, RRR వంటి చిత్రాల రికార్డులను సైతం బ్రేక్ చేసింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
ప్రతివారం ఓటీటీలో సందడి చేయడానికి చాలా సినిమాలు, వెబ్ సిరీస్ లు రెడీ అవుతూ ఉంటాయి. థియేటర్ లకు పోటీగా, ఓటీటీలో సందడి చేయడానికి సినిమాలు, వెబ్ సిరీస్ లు పోటీపడుతున్నాయి. ఈ వారం కూడా కొన్ని సినిమాలు సందడి చేయడానికి రెడీ అయ్యాయి.ఈ వారాంతంలో చూడటానికి తాజా OTT సినిమాలు, సిరీస్‌లను చూడండి.
బిగ్ బాస్ చివరి అంకానికి చేరుకోవడానికి ఇంకొన్ని గంటలు మాత్రమే ఉంది. హౌస్‌లో ఉన్న ఆరుగురు సభ్యులు టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజా ప్రోమో అందరిలో ఆసక్తిని పెంచింది.
ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ‘సలార్’రెండు భాగాలుగా రూపొందింది. డిసెంబర్ 22వ తేదీన ఫస్ట్ పార్ట్ విడుదల కానుంది. జక్కన్న రాజమౌళి సలార్ మొదటి టిక్కెట్‌ను కొనుగోలు చేశాడు.