డంకీ, సలార్ సినిమాలు ఒక్క రోజు గ్యాప్‌లో పాన్ ఇండియా రేంజ్‌లో భారీ హైప్‌తో థియేటర్లోకి వచ్చాయి. ఈ రెండు సినిమాలు కూడా ఇప్పుడు తమ తమ ఓటీటీ పార్ట్‌నర్స్ ఫిక్స్ చేసుకున్నాయి. మరి డంకీ, సలార్ డిజిటల్ స్ట్రీమింగ్ ఎందులో అంటే?
పల్లవి ప్రశాంత్ తప్పేం లేదని చాణక్య శివాజీ అంటున్నారు. చట్టాన్ని గౌరవించాడు కాబట్టే.. జైలుకు వెళ్లాడని.. సోమవారం లోపు బెయిల్ మీద బయటకు వస్తాడని చెబుతున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ హీరో మరో అరుదైన ఘనతను దక్కించుకున్నాడు. టాలీవుడ్లో ఏ హీరోకు దక్కని అవకాశం ఎన్టీఆర్ లభించింది. అయితే ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
ప్రముఖ బాలీవుడ్ నటుడు విన్ డీజిల్ పై అతని మాజీ అసిస్టెంట్ అస్టా జోనాసన్ లైంగిక ఆరోపణలు చేశారు. "ఫాస్ట్ ఫైవ్" చిత్రంలో పని చేస్తున్నప్పుడు ఈ నటుడు అట్లాంటా హోటల్ గదిలో తనపై దాడి చేశాడని ఆరోపించారు.
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తన కెరీర్‌లో ఇప్పటివరకు ఈ ఏడాది అత్యుత్తమ హిట్స్ కలిగి ఉన్నాడు. అతని గత చిత్రాలు జవాన్, పఠాన్ రెండూ ప్రపంచవ్యాప్తంగా రూ.1,000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించాయి. అయితే అతని తాజా చిత్రం డంకీ నిన్న విడుదల కాగా ఏ మేరకు వసూళ్లు సాధించిందో ఇప్పుడు చుద్దాం.
తమ అభిమాన హీరోల వారసులు.. ఎప్పుడెప్పుడు హీరోలుగా ఎంట్రీ ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. అందులో మహేష్ బాబు కొడుకు కూడా ఉన్నాడు. తాజాగా నమ్రత చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బిగ్‌బాస్7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కోసం 50 మంది లాయర్లు న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారని, రేపు వంద శాతం బెయిల్ వచ్చే అవకాశం ఉందని లాయర్లు తెలిపారు.
బాహుబలి తర్వాత ప్రభాస్‌కు ఒక్క హిట్ పడితే చూడాలని ఎదురు చూస్తూనే ఉన్నారు రెబల్ స్టార్ అభిమానులు. సలార్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. షారుక్‌తో బాక్సాఫీస్ వార్‌కు దిగాడు ప్రభాస్. ఇది ఇప్పుడు అభిమానులు కొట్టుకునే వరకు వెళ్లింది.
బిగ్‌బాస్-7 విజేత పల్లవి ప్రశాంత్‌తోపాటు అతని సోదరుడు మహావీర్‌ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మరో 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
సలార్ మూవీ నుంచి సెకండ్ సింగిల్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ప్రతి గాథలో రాక్షసుడు అంటే సాగే లిరిక్స్ హత్తుకున్నాయి. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యాయి. ఈ పాట మూవీకి మరింత హైప్ తీసుకొచ్చింది.
నాగ చైతన్య తన రాబోయే చిత్రం తాండేల్ కోసం తీవ్రంగా మారినట్లు అనిపిస్తుంది. అంతేకాదు ఈ మూవీ షూటింగ్ కూడా స్పీడుగా జరుగుతోంది. కర్ణాటకలోని ఉడిపిలోని మల్పే పోర్ట్‌లో ఈ మూవీ షెడ్యూల్‌ను జరుపుకుంటోంది. ఈ క్రమంలో లీకైన నాగచైతన్య పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఐదేళ్ల విరామం తర్వాత షారుఖ్ ఖాన్‌తో తన మొదటి చిత్రంతో రాజ్‌కుమార్ హిరానీ మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. అయితే వీరి కాంబోలో నేడు విడుదలైన తాజా చిత్రం డంకీ ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా అనేది ఇక్కడ తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 పూర్తైన కూడా ఆ గొడవలు మాత్రం ఇంకా సద్దుమణగడం లేదు. ఈ సీజన్ పూర్తైన తర్వాత పలువురు అమర్ దీప్ కారు అద్దాలు ధ్వంసం చేయగా..ఈ ఘటనపై ఆయన తాజాగా స్పందించారు.