మిగతా హీరోలంగా అప్పుడప్పుడు వెకేషన్స్‌కి వెళ్తుంటాడు. కానీ మహేష్ బాబు మాత్రం కనీసం నెలకోసారైనా ఫ్లైట్ ఎక్కాల్సిందే. ఇప్పుడు కూడా మరోసారి ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోయాడు. ప్రస్తుతం మాత్రం గుంటూరు కారం లుక్ వైరల్‌గా మారింది.
ప్రస్తుతం ఎక్కడ చూసిన సలార్ గురించే చర్చించుకుంటున్నారు. ఆడియెన్స్ ప్రభాస్ కటౌట్, ప్రశాంత్ నీల్ ఎలివేషన్ గురించి మాట్లాడుతుండగా.. ట్రేడ్ వర్గాలు బాక్సాఫీస్ లెక్కల గురించి చర్చించుకుంటున్నాయి. ఈ క్రమంలో సలార్ 2 పై ప్రభాస్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం చాలమంది స్టార్ హీరోలు ఫారిన్‌కు వెళ్తుంటారు. వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పటికే ఫారిన్ ఫ్లైట్ ఎక్కేశాడు. మరి ఫ్యామిలీతో కలిసి తారక్ ఎక్కడికి వెళ్లాడు? ఏ దేశం వెళ్లాడు? ఎప్పుడు తిరిగి రానున్నాడు?
ఈ వారం తెలుగు ప్రేక్షకులను అలరించడానికి ఓటీటీల్లోకి 27 సినిమాలు ఎంట్రీ ఇస్తున్నాయి. మంగళవారం, 12th ఫెయిల్, నయనతార అన్నపూరణి వంటివి ఓటీటీల్లోకి రానున్నాయి.
కట్టియాల్ గ్రామంలో నైట్ వెళ్లిన వారు ఎందుకు తిరిగి రారు.. అక్కడ దెయ్యాలు ఉన్నాయా? పిశాచాలు ఉన్నాయా? హీరో ఫ్యామిలీ ఆ గ్రామంలో ఎలా చిక్కుకుంది? తన కూతుర్ని, వైఫ్ ను ఎలా కాపాడుకున్నాడు.. ఆ పిశాచాల కథేంటి? ది విలేజ్ ఫుల్ వెబ్ సిరీస్ ఎక్స్‌ప్లనేషన్
బిగ్ బాస్ 7లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన రతికా రోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె హౌస్ లో ఎలిమినేట్ అయ్యి మరోసారి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.
నందమూరి బ్రదర్స్ మరోసారి వేదిక పంచుకుంటే చూడాలని ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌కు ఒకే స్టేజీ పైకి రావాల్సి ఉండగా.. ఇప్పుడు కుదరదని తెలుస్తోంది. మరి డెవిల్ పరిస్థితేంటి?
ప్రభాస్‌కు హిట్ పడితే బాక్సాఫీస్ దగ్గర ఊచకోత ఇలా ఉంటుందని ప్రూవ్ చేస్తోంది సలార్ సినిమా. ప్రశాంత్ నీల్ ఎలివేషన్‌కు రిపీట్ మోడ్‌లో థియేటర్లకు పరుగులు తీస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. దీంతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది సలార్.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సలార్ చిత్రం కలేక్షన్ల సునామిని సృష్టిస్తుంది. విడుదలైన అన్ని ఏరియాలో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. తాజాగా మేకర్స్ ఈ సలార్ మేకింగ్ వీడియోను విడుదల చేశారు.
డైరక్టర్ ప్రశాంత్ నీల్, హీరో ప్రభాస్ కాంబోలో వచ్చిన సలార్ పార్ట్-1 సీజ్‌ఫైర్ డిసెంబర్ 22న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈక్రమంలో తాజాగా ఓ ఇంటర్వూలో ప్రభాస్ ఆసక్తికర విషయాలు తెలిపాడు.
ప్రభాస్ సలార్, షారుఖ్ ఖాన్ డంకీ సినిమాలు అంతగా బాలేవని, ఈ సినిమాలు జనాలను పిచ్చోళ్లను చేసేలా ఉన్నాయంటూ నటి పాయల్ ఘోష్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఆమె ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ప్రముఖ కమెడియన్ బోండా మణి(60) అనారోగ్యంతో మృత్యువాత చెందారు. ఈ నటుడు పలు తమిళ చిత్రాల్లో నటించారు. నటుడు వడివేలుతో ఆయన చేసిన కామెడీలు బాగా ప్రాచుర్యం పొందాయి.
ట్రిపుల్ ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్. శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా.. ఇప్పట్లో థియేటర్లోకి రావడం కష్టమే అంటున్నారు. కానీ తాజాగా నిర్మాత దిల్ రాజు దీనిపై క్లారిటీ ఇచ్చినట్టుగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది.