కొత్త దర్శకులను పరిచయం చేయడం.. విభిన్న కథలతో సినిమాలు చేయడం.. హిట్టు, ఫట్టుతో సబంధం లేకుండా దూసుకుపోవడం.. నందమూరి కళ్యాణ్ రామ్ స్టైల్. ఈ క్రమంలోనే ఇప్పుడు డెవిల్‌గా వస్తున్నాడు. అయితే ఈ సినిమా దర్శకుడు, నిర్మాత మధ్య ఎక్కడో తేడా కొట్టేసింది. దీంతో తాజాగా డైరెక్టర్ ఓపెన్ లెటర్ రిలీజ్ చేశాడు.
పుష్ప2 తర్వాత భారీ ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇప్పటికే రెండు సినిమాలు అనౌన్స్ చేయగా.. ఇప్పుడు మరో మాస్ ప్రాజెక్ట్ ఓకె అయినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు.. వచ్చే ఏడాదిలోనే ఈ సినిమా ఉంటుందని అంటున్నార
ఈ సంక్రాంతికి మహేష్ బాబు, రవితేజ, వెంకటేష్, నాగార్జున లాంటి పెద్ద సినిమాలతో పాటు యంగ్ హీరో తేజ సజ్జా కూడా బరిలోకి దిగుతున్నాడు. ఇక ఇప్పుడు హనుమాన్ కోసం మాస్ మహారాజా రవితేజ కూడా రంగంలోకి దిగాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ఓజి ఉన్నట్టుండి ట్రెండింగ్‌లోకి వచ్చింది. దానికి కారణం సలార్ సినిమా అనే చెప్పాలి. సలార్‌ను కొట్టేలా ఓజి ఉంటుందని ట్రెండ్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. ఇదే సమయంలో ఓజి నుంచి స్పెషల్ ట్రీట్ రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.
ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా దేవర. రాజమౌళీ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో.. దేవర పై భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ సినిమా కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది.
ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర సలార్ సత్తా చాటుతోంది. కలెక్షన్ల పరంగా 500 కోట్ల వైపు పరుగులు తీస్తోంది. అయితే.. వేరే దేశాల్లోను సలార్ క్రేజ్ మామూలుగా లేదు. ముఖ్యంగా.. నేపాల్‌లో సలార్ క్రేజ్ చూస్తే షాక్ అవడం గ్యారెంటీ.
నెక్స్ట్ విక్టరీ వెంకటేష్ నుంచి సైంధవ్ అనే సినిమా ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలో బ్యాక్ టు బక్యాక్ అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్.
ప్రస్తుతం ఉన్న పాన్ ఇండియా హీరోల్లో ప్రభాస్ మోస్ట్ వాంటేడ్ హీరోగా ఉన్నాడు. బాహుబలి తర్వాత పలు వైవిధ్యమైన సినిమాలు చేస్తున్న ప్రభాస్.. శ్రీరాముడిగా 'ఆదిపురుష్' సినిమా కూడా చేశాడు. దీంతో ప్రభాస్‌కు అయోధ్య నుంచి పిలుపు వచ్చింది.
ప్రస్తుతం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది సలార్ సినిమా. ప్రభాస్ కటౌట్, ప్రశాంత్ నీల్ ఎలివేషన్‌కు మాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇదే సమయంలో ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేసిన శ్రియా రెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లో ఉన్న అక్కినేని నాగ చైతన్య.. రీసెంట్‌గా వచ్చిన 'ధూత' వెబ్ సిరీస్‌తో మంచి రిజల్ట్ అందుకున్నాడు. ఇదే జోష్‌లో ఇప్పుడు తండేల్ కోసం రంగంలోకి దిగాడు చైతన్య. తాజాగా తండేల్ వేట షురూ అయింది.
మొదటి మూడు రోజుల్లో రోజుకి వంద కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి.. వరల్డ్ వైడ్‌గా 402 కోట్లు కొల్లగొట్టింది సలార్. డే వన్ 178 కోట్లు, డే 2-117 కోట్లు, డే-107 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది సలార్. దీంతో నైజాం కింగ్‌గా నిలిచాడు ప్రభాస్.
ట్రిపుల్ ఆర్ వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా దేవర. కొరటాల శివ భారీ ఎత్తున తెరకెక్కిస్తున్న ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. దీంతో తాజాగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు కళ్యాణ్ రామ్.
ఎట్టకేలకు మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న గుంటూరు కారం ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. జనవరి 12న గుంటూరు కారం రిలీజ్‌కు రెడీ అవుతోంది. దీంతో బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం థియేటర్లో డైనోసర్ దండయాత్ర ఓ రేంజ్‌లో ఉంది. ప్రభాస్ దెబ్బకు బాక్సాఫీస్ బద్దలవుతోంది. అయినా కూడా కళ్యాణ్ రామ్ డెవిల్‌గా దూసుకొస్తున్నాడు. దీంతో సలార్ కాకుండా.. డెవిల్‌తో ఫైనల్ టచ్ కానుంది.
అనుకున్నట్టే సలార్‌తో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అయ్యాడు ప్రభాస్. కెజియఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ చేసిన సినిమా కావడంతో.. భారీ అంచనాలతో థియేటర్లోకి వచ్చింది సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను అందుకుంటోంది సలార్.