• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

Guntur Kaaram: బాబు ఈజ్ బ్యాక్.. ఇక ‘గుంటూరు కారం’ మాస్ జాతరే!

సూపర్ స్టార్ మహేష్‌ బాబు లేటెస్ట్ ఫిల్మ్ గుంటూరు కారం సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే.. రీసెంట్‌గా వెకేషన్‌కు వెళ్లిన మహేష్ బాబు తిరిగి హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యాడు. ఇక్కడి నుంచి గుంటూరు కారం ప్రమోషన్స్ ఊపందుకోనున్నాయి.

January 6, 2024 / 12:59 PM IST

Thandel: భారత్ మాతాకీ జై.. ‘తండేల్‌’తో అదరగొట్టిన నాగ చైతన్య!

ఈసారి మాస్ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు నాగ చైతన్య. ప్రస్తుతం చైతన్య లేటెస్ట్ ఫిల్మ్ తండేల్ జెట్ స్పీడ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. అదే స్పీడ్‌లో ఈ సినిమా నుంచి ఎసెన్స్ ఆఫ్ తండేల్ రిలీజ్ చేశారు.

January 6, 2024 / 12:52 PM IST

Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డి కథ అల్లు అర్జున్‌తో చేయాల్సింది

అల్లు అర్జున్ తో ముందే ఓ కథ చెప్పాను కొన్ని కారణాల వలన అది సెట్ అవలేదు. ఆ తరువాత అర్జున్ రెడ్డి ఆయనో చెద్దామనుకున్నా అది కుదరలేదు అని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా వివరించారు.

January 6, 2024 / 12:28 PM IST

Dj Tillu Sqaure: టిల్లుగాడు మళ్లీ వాయిదానా?

ఈసారి మన టిల్లుగాడు చేయబోయే రచ్చ మామూలుగా ఉండదని చెబుతునే ఉన్నారు మేకర్స్. కానీ రిలీజ్ డేట్ మాత్రం మారుతునే ఉంది. ఇక ఇప్పుడు రవితేజ కారణంగా మరోసారి టిల్లు స్క్వేర్ పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్స్ ఉంది.

January 6, 2024 / 12:12 PM IST

Eagle: ఫ్యాన్స్‌ను భయపెడుతున్న ‘ఈగల్’ కొత్త రిలీజ్ డేట్!

అనుకున్నదే జరిగింది. సంక్రాంతి రేసు నుంచి ఎవరు వెనక్కి తగ్గుతారని అనుకుంటే.. మాస్ మహారాజా ఈగల్ సినిమాను వాయిదా వేసుకొని మంచి పని చేశాడు. అయితే రవితేజ చేసింది మంచే అయినా.. నెక్స్ట్ లాక్ చేసిన కొత్త్ డేట్ విషయంలో మాత్రం ఫ్యాన్స్ భయపడుతున్నారు.

January 6, 2024 / 11:40 AM IST

Guntur Kaaram: ‘గుంటూరు కారం’ ఈవెంట్.. ఊహించని షాక్!

ఈసారి గుంటూరు కారం ఘాటు మామూలుగా ఉండదంటూ.. దాదాపు 13 ఏళ్ల తర్వాత కలిసి వస్తున్నారు మహేష్ బాబు, త్రివిక్రమ్. అతడు, ఖలేజా తర్వాత 13 ఏళ్ల తర్వాత ఈ క్రేజీ కాంబో రిపీట్ అవుతుండడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఊహించని షాక్ ఇచ్చారు మేకర్స్.

January 6, 2024 / 12:54 PM IST

Yatra 2: ‘యాత్ర2’ టీజర్.. చరిత్ర నన్ను గుర్తు పెట్టుకుంటుంది!

ఆంధ్రప్రదేశ్‌ దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి బయోపిక్‌గా వచ్చిన యాత్ర సినిమాకు సీక్వెల్‌గా యాత్ర 2 రాబోతోంది. ఏపిలో వచ్చే ఎలక్షన్స్ టార్గెట్‌గా రాబోతున్న ఈ సినిమా టీజర్‌ను తాజాగా  రిలీజ్ చేశారు.

January 6, 2024 / 10:56 AM IST

Poonam Kaur: త్రివిక్రమ్ నిజ స్వరూపం ఇదే

త్రివిక్రమ్ ఏం చేసిన పరిశ్రమలో చెల్లుతుంది. ఆయన వెనుక ప్రభుత్వం కూడా ఉందని నటి పూనమ్ కౌర్ కామెంట్ చేసింది. గుంటూరు కారం రీమెక్ అనే వివాదంపై పూనమ్ తన ఎక్స్ యాప్‌లో స్పందించింది.

January 5, 2024 / 07:24 PM IST

Devara మోత మొదలైంది.. ఇక మామూలుగా ఉండదు!

ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ దేవర. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాలశివ, ఎన్టీఆర్ కాంబో రిపీట్ అవుతుండడంతో..  దేవర పై భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ సినిమా గ్లింప్స్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది.

January 5, 2024 / 06:03 PM IST

Manchu Family: మంచు ఫ్యామిలీ మూడో తరం వారసుడి ఎంట్రీ!  

నిజమే.. ఇప్పటి వరకు మంచు ఫ్యామిలీ నుంచి రెండు తరాల హీరోలు ఇండస్ట్రీలో రాణిస్తుండగా.. ఇప్పుడు మూడో తరం వారసుడి తెరంగేట్రం చేయబోతున్నాడు. కన్నప్ప సినిమాతో మంచు ఫ్యామిలీ మూడు తరాలను ఒకే చోట వెండి తెరపై చూడబోతున్నారు.

January 5, 2024 / 05:50 PM IST

Gopichand: ‘భీమా’ టీజర్ రిలీజ్.. గోపీచంద్ ఈసారి కొట్టేలానే ఉన్నాడు!

గోపీచంద్ కటౌట్‌కి సరైన కథలు పడితే.. అదిరిపోయే హిట్ పడుతుంది. కానీ మనోడు కటౌట్‌కి కంటెంట్‌కి సబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. కానీ లేటెస్ట్ భీమా టీజర్ చూసిన తర్వాత గోపీచంద్ ఈసారి హిట్ కొట్టేలానే కనిపిస్తున్నాడు.

January 5, 2024 / 05:41 PM IST

Ram charan: RC16లో మరో స్టార్ హీరో ఫిక్స్!

ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ సినిమా తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో ఆర్సీ 16 ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. తాజాగా ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో కూడా ఫిక్స్ అయ్యాడు.

January 5, 2024 / 05:37 PM IST

90s OTT Web Series Review: శివాజీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సిరీస్ ఎలా ఉందంటే?

శివాజీ, వాసుకీ ప్రధాన పాత్రల్లో నటించిన 90s: ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. 90sలో మధ్య తరగతి కుటుంబం నేపథ్యంలో వచ్చిన ఈ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

January 9, 2024 / 03:24 PM IST

12 Fail: 12 ఫెయిల్ అయిన కుర్రాడు ఐపీఎస్ ఎలా అయ్యాడు

చేతులో చిల్లిగవ్వలేని కుర్రాడు ఢిల్లీ వెళ్లీ, వాష్రూమ్స్ శుభ్రం చేస్తూ.. పిండి మరలో పనిచేస్తూ ఐపీఎస్ ఎలా అవుతాడు. ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ శర్మ రియల్ స్టోరీ. ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ.

January 4, 2024 / 05:39 PM IST

Aamir Khan Daughter: ఘనంగా అమీర్ ఖాన్ కూతురి పెళ్లి, డిఫరెంట్ కాస్ట్యూమ్ లో వరుడు

బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్  కూతురు ఐరా ఖాన్  వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ప్రియుడు, ఫిట్‏నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరే ను ఐరా వివాహం చేసుకున్నారు. బంధువులు, స్నేహితుల సమక్షంలో ఐరా, నుపుర్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు.

January 4, 2024 / 05:28 PM IST