పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ఓజీని డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ అమ్మేసిందని వస్తున్న వార్తలను ఆ ప్రొడక్షన్ హౌస్ కొట్టిపడేసింది. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ అధికారిక ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం చిత్రం విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. జనసేనాని పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబును కించపరిచే విధంగా ఉందంటూ నారా లోకేష్ ఫిర్యాదు మేరకు కోర్టు ఈ చిత్రాన్ని పోస్ట్‌పోన్ చేసింది. తాజాగా ఈ మూవీ విడుదలకు సంబంధించిన విచారణను తెలంగాణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.
డైరక్టర్ త్రివిక్రమ్, సూపర్‌స్టార్ మహేశ్ బాబు కాంబోలో రానున్న సినిమా గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ అయ్యింది. మాస్ ఎంటర్ టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం సంక్రాంతికి జనవరి 12న విడుదల కాబోతుంది.
హనుమాన్ ప్రీ రిలిజ్ వేడుక నిన్న హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 12న ప్రేక్షకుల ముందుకురానుంది. దీనికి ముఖ్య అతిధిగా చిరంజీవి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
పెళ్లై 20 ఏళ్ల తరువాత భర్త గే అని తెలిసి భార్య ఏం చేస్తుంది. గే అని తెలిసినా కొడుక్కు ఎందుకు పెళ్లి చేశాడు. ఇద్దరి జీవితాలు ఎలాంటి మలుపు తీసుకుంటాయి. క్లైమాక్స్‌లో ట్విస్ట్ చూస్తే మతిపోతుంది.
జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన ముక్కు అవినాష్ ఇంట్లో విషాదం జరిగింది. పలు కారణాల వల్ల తన భార్య అనూజ అబార్షన్ జరిగిందని బాధ పడుతూ.. ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
బాలీవుడ్ సినియర్ లిరిక్ రైటర్ జావేద్ అక్తర్ యానిమల్ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఫిల్మ్ ఫెస్టివల్‌కి హాజరైన అతను అలాంటి సినిమాలను ప్రజలు ఎలా ఆదరిస్తున్నారని వ్యాఖ్యనించారు.
తనకంటే గొప్ప వ్యక్తులు చాలా మంది ఉన్నారని, అనేక రంగాల్లో రాణించిన చాలా మందిని వదిలిపెట్టి తనకు డాక్టరేట్ ఇవ్వడంపై పవర్ స్పందించారు. గౌరవంగానే తాను ఆ డాక్టరేట్ ను తిరస్కరిస్తున్నట్లు వెల్లడించారు.
తమిళ హీరో ధనుష్, ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం కెప్టెన్ మిల్లర్ తాజాగా థియేట్రికల్ ట్రైలర్ విడుదల అయింది. రియల్ ఇన్స్‌డెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో రక్తపాతం అయితే ఫుల్‌గా ఉంది.
కారు పార్కింగ్ కోసం జరిగిన గొడవ రెండు కుటుంబాలను ఎంతలా ప్రభావితం చేసింది అనేది పార్కింగ్ సినిమా కథ. ఇద్దరి ఈగోల మూలంగా ప్రెగ్నెంట్‌తో ఉన్న అతిక ఎంత సఫర్ అయింది. ఏకరాజ్ కూతురు పోలీసు స్టేషన్లో ఏమని కంప్లైంట్ ఇచ్చింది.
ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ దేవర. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాలశివ, ఎన్టీఆర్ కాంబో రిపీట్ అవుతుండడంతో.. దేవర పై భారీ అంచనాలున్నాయి. తాజాగా దేవర ఆడియో పై సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
టాలీవుడ్ కింగ్ నాగార్జునకు సంక్రాంతి సీజన్ బాగా కలిసొస్తుంది. అందుకే.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోను తన సినిమా సంక్రాంతికి రావాలని ఫిక్స్ అయ్యాడు. జెట్ స్పీడ్‌లో షూటింగ్ పూర్తి చేసి.. నా సామిరంగకు గుమ్మడికాయ కొట్టేశారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ ఫిల్మ్ గుంటూరు కారం సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే.. రీసెంట్‌గా వెకేషన్‌కు వెళ్లిన మహేష్ బాబు తిరిగి హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యాడు. ఇక్కడి నుంచి గుంటూరు కారం ప్రమోషన్స్ ఊపందుకోనున్నాయి.