ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్.. ఇలా స్టార్ హీరోల సినిమాల నుంచి ఒక్కొక్క అప్డేట్ బయటికొస్తు ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తున్నాయి. కానీ రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం నిరాశలో ఉన్నారు. అయితే.. ఈ సినిమాలో హాస్య బ్రహ్మ కూడా జాయిన్ అయ్యాడని తెలిసి సంతోషపడుతున్నారు.
ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 12th Fail. విధు వనోద్ చోప్రా దర్శకత్వంలో రూపోందిచిన ఈ చిత్రం ఐఎమ్‌డీబీ రేటింగ్‌లో టాప్ ప్లేస్ ఉంది.
సంక్రాంతి బరిలో చిన్న సినిమాగా పాన్ ఇండియా రేంజ్‌లో వస్తున్న హనుమాన్ పెద్ద ఇంపాక్ట్ చూపిస్తోంది. ఈ సినిమా క్రేజ్ ఎలా ఉందంటే.. జస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయడమే లేట్, టికెట్స్ హాట్ కెకుల్లా మారిపోతున్నాయి.
నయనతార నటించిన అన్నపూరణి సినిమాపై ఆరోపణలు వస్తున్నాయి. ఓ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఓ అమ్మాయి చెఫ్‌గా మారడంతో పాటు నాన్‌వెజ్ తినడం వంటివి చూపించారు. అయితే ఈ సినిమా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఎన్టీఆర్ 30లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మృగాల వేట ఎలా ఉండబోతోందా.. అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నా నందమూరి ఫ్యాన్స్‌కు అదిరిపోయే మాస్ ట్రీట్ ఇచ్చాడు కొరటాల శివ. ఇలాంటి సమయంలో ఆచార్య సినిమా రిలీజ్ అవుతుండడం అర్థం కాకుండా ఉంది.
అన్ని అనుకున్నట్టుగా జరిగి ఉంటే.. ఈ పాటికి ప్రభాస్ 'కల్కి' మూవీ హవా నడుస్తుండేది. కానీ అనుకోకుండా సంక్రాంతి నుంచి వెనక్కి వెళ్లింది కల్కి. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. కల్కి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్‌కు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.
సలార్ హిట్ అయినా కూడా మేకర్స్ మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్‌ను డిసప్పాయింట్ చేస్తునే ఉన్నారు. తాజాగా సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకొని మరోసారి డిసప్పాయింట్ చేశారు. అయినా కూడా ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు.
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర గురించి ప్రత్యేకంగ చెప్పాల్సిన అవసరం లేదు. దర్శకుడిగా, హీరోగా కన్నడ, తెలుగు భాషల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఉపేంద్ర.. ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేసి సెన్సేషన్ సృష్టించాడు. ఇక ఇప్పుడు యూఐ అనే కొత్త వరల్డ్‌ని పరిచయం చేయబోతున్నాడు.
హీరోయిన్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ప్రగ్యా జైస్వాల్. అమ్మడు చేసిన సినిమాలు తక్కువే అయినా.. పెద్దగా గ్లామర్ షో చేయలేదు. కానీ ఫేడవుట్ అవుతున్న సమయంలో మాత్రం రెచ్చిపోతోంది. వరుస బికినీ ఫోటో షూట్‌లతో అట్రాక్ట్ చేస్తోంది.
ఎట్టకేలకు గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్‌ను లాక్ చేశారు మేకర్స్. అయితే.. ముందుగా అనుకున్న దానికంటే ఈ ఈవెంట్‌ను మరో చోటికి, అంటే ఒరిజినల్ ప్లేస్‌కి మార్చారు. దీంతో గుంటూరు కారం మరింత హీటెక్కబోతోంది.
అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'నా సామిరంగ' సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే సంక్రాంతి రేసులో ఉన్న సినిమాల ట్రైలర్స్ రిలీజ్ అయ్యాయి. ఇక ఇప్పుడు నాసామిరంగ ట్రైలర్ టైం వచ్చేసింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికు త్రివిక్రమ్ కాంబోకి ఉన్న క్రేజ్ ఏ రేంజ్‍లో ఉందో మరోసారి రుజువైంది. అతడు, ఖలేజా తర్వాత వస్తున్న సినిమా కావడంతో.. గుంటూరు కారం ట్రైలర్ ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది.
వెల్ కమ్ టు హిట్ టీవీ మూవీ ఎక్స్ ప్లనేషన్. ఒక ఊర్లో టోబి అనే మూగవాడు ఉంటాడు. అతను చాలా మొండోడు, తనకు ఇష్టమైన వాళ్లకోసం ఎదైనా చేస్తాడు. ఇష్టంగా పెంచుకున్న కూతురు కోసం ఒకడిని చంపి జైల్ కు వెళ్తాడు. తరువాత టోబిపై చాలా కేసులు అవుతావు. టోబిని బయటకు తీసుకురావడానికి ఆనంద్ హెల్ప్ చేస్తాడు. జెన్ని ప్రశాంత్ ని ప్రేమిస్తుంది. ప్రెగ్నెంట్ అవుతుంది. అది తెలిసి టోబి ఇంట్లో నుంచి వెళ్లిపోతాడు. ఆనంద్ టోబికి ఎం...