సంక్రాంతికి మొత్తం ఐదు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో మహేష్ బాబు 'గుంటూరు కారం'పై భారీ అంచనాలున్నాయి. వాటిని రెట్టింపు చేస్తూ.. నిర్మాత నాగవంశీ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.
సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో హనుమాన్ పై అంచనాలు బాగానే ఉన్నాయి. మహేష్ బాబు 'గుంటూరు కారం' సినిమాకు పోటీగా హనుమాన్ రిలీజ్ అవుతోంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఇద్దరు స్టార్ హీరోల పేర్లు వినిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్‌రెడ్డి బయోపిక్‌గా యాత్ర సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా యాత్ర 2 తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ డేట్ లాక్ చేశారు.
సినిమా బ్యాగ్రౌండ్‌తో గ్రాండ్‌గా హీరోగా ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. కెరీర్ మొదట్లో విజయాలు అందుకున్నప్పటికీ.. ఈ మధ్య కాలంలో పెద్దగా విజయాలను అందుకోలేకపోయాడు. దీంతో నెక్స్ట్ భీమ్లా నాయక్ డైరెక్టర్‌తో ప్రజాహితముకై జారీ.. అంటూ వచ్చేస్తున్నాడు.
స్టార్ డైరెక్టర్ శంకర్ మరోసారి గేమ్ చేంజర్‌కు షాక్ ఇచ్చాడా? అంటే, అవుననే వినిపిస్తోంది. ఒకేసారి కమల్ హాసన్‌తో ఇండియన్ 2, రామ్ చరణ్‌తో సినిమాలు చేస్తున్న శంకర్.. ఇప్పుడు మరో ప్రాజెక్ట్ కూడా ఫినిష్ చేయాలని భావిస్తున్నాడట.
సైకో ఈజ్ బ్యాక్ అని ట్రైలర్‌లో చెప్పారు.. కానీ సైంధవ్ ట్రైలర్ చూసిన తర్వాత వెంకీ ఈజ్ బ్యాక్ అనే చెప్పాలి. సంక్రాంతికి వెంకటేష్ నుంచి వస్తున్న సైంధవ్ సినిమా ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేయగా.. వెంకీని చూస్తే అరాచకం అనేలా ఉన్నాడు.
స్టార్ హీరోయిన్లు రష్మిక, పూజా హెగ్డేతో పాటు.. యంగ్ బ్యూటీస్ కృతి శెట్టి, శ్రీలీల రేంజ్‌లో వరుస ఆఫర్స్ అందుకుంటోది సంయుక్త మీనన్. అయితే.. ఇప్పటి వరకు అమ్మడి ప్రేమ వ్యవహారం పెద్దగా బయటికి రాలేదు. కానీ ఇప్పుడు పీకల్లోతు ప్రేమలో ఉంది.. పెళ్లికి కూడా రెడీ అవుతోందనే న్యూస్ వైరల్‌గా మారింది.
ఒకే కుటుంంబంలో ఎలాంటి అనుమానం రాకుండా 6 హత్యలు చేసిన జాలీ జోసఫ్ 18 సంవత్సరాల తరువాత తన హత్యలు బయటపడుతాయి. కేరళ రాష్ట్రంలో రియల్‌గా జరిగిన ఈ సంఘటన వెనుక వాస్తవాలు తెలిస్తే విస్తూ పోతారు.
హిట్ ఫ్లాప్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న నందమూరి కళ్యాణ్ రామ్.. ప్రస్తుతం థియేటర్లో డెవిల్‌గా సందడి చేస్తున్నాడు. డే వన్ నుంచి మంచి టాక్‌నే సొంతం చేసుకున్న డెవిల్ నాలుగు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. గురూజీ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఆయన తన తదుపరి ప్రాజెక్ట్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప చిత్రం ఎంత హిట్ సాధించిందో తెలిసిందే. ఈక్రమంలో పుష్ప-2 విడుదల ఎప్పుడు అవుతుందని అల్లుఅర్జున్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే పుష్ప-2 డేట్ మళ్లీ వాయిదా పడుతుందని కొందరు భావిస్తున్నారు.
సంక్రాంతి సీజన్‌ను టార్గెట్ చేస్తూ.. మహేష్ బాబుతో తేజ సజ్జా లాంటి యంగ్ హీరో పోటీ పడుతుండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదే విషయం పై తేజ సజ్జా చేసిన ట్వీట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ సుమ కనకాల జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజీవ్ నటుడిగా, సుమ తిరుగులేని యాంకర్‌గా దూసుకుపోతోంది. దీంతో కొడుకును హీరోగా ఇంట్రడ్యూస్ చేశారు. కానీ బబుల్ గమ్ సినిమా డిజాస్టర్ దిశగా దూసుకుపోతోంది.
సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు కచ్చితంగా ఉంటాయి. అయితే వీటి కారణంగా ఇతర భాష చిత్రాలకు చోటు దక్కలేదు. దాంతో అన్ని కలిపి జనవరి 26న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.