సాక్షి అగర్వాల్ తన స్టన్నింగ్ లుక్స్‌తో తమిళ ప్రేక్షకుల హృదయాల్లో గుడి కట్టుకుంది. నిత్యం సోషల్ మీడియాలో అదిరిపోయే పిక్స్ పెట్టె ఈ అమ్మడు తాజాగా లెహంగాలో తన అందాలతో కనివిందు చేసింది.
గత వారం ఫ్మామిలితో జపాన్‌లో గడిపిన ఎన్టీఆర్ తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో జపాన్‌లో తీవ్ర భూకంపం సంభవించింది. దానిపై ఎన్టీఆర్ర తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీతి సింగ్ త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే నెల ఫిబ్రవరిలో గోవాలో తన ప్రియుడితో కుటుంబ సభ్యుల సమక్షంలో చేసుకోబోతున్నట్లు సమాచారం.
సింగర్ సునీత తనయుడు ఆకాశ్ హీరోగా నటించిన చిత్రం సర్కారి నౌకరి. కొత్త ఏడాది మొదటిరోజున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి మొదటి సినిమాతో ఆకాశ్ హిట్ కొట్టాడో లేదో తెలుసుకుందాం.
ఓల్డ్ బాయ్ అనే చిత్రం 2003లో వచ్చిన కొరియన్ థ్రిల్లర్. ఇది కంప్లీట్ రివేంజ్ డ్రామా... దీని తరువాత ఇలాంటి రివేంజ్ డ్రామా మళ్లీ రాలేదు. డేసు అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి 15 సంవత్సరాలు బంధీ చేస్తారు. ఆ తరువాత విడుదల చేస్తారు. అతని మిడో అనే అమ్మాయి పరిచయం అవుతుంది. తనతో రిలేషన్లో ఉంటాడు. అలాంటి సమయంలో అతన్ని ఖైదు చేసి వాడిని పట్టుకోవడానికి డేసు ట్రై చేస్తాడు. దాంతో విలన్ తనకు కొన్ని నమ్మలేని నిజాల...
సలార్ తర్వాత ప్రభాస్ నుంచి రానున్న మరో భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ 'కల్కి'. ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మంగా తెరకెక్కిస్తున్నారు. తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్.. కల్కి పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
నేషనల్ క్రష్ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పలు భారీ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది అమ్మడు. తాజాగా హీరోయిన్‌గా ఏడెళ్లు పూర్తి చేసుకుంది రష్మిక. దీంతో సోషల్ మీడియాలో అమ్మడు పేరు మార్మోగిపోతోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి ముచ్చటగా మూడోసారి చేస్తున్న సినిమా గుంటూరు కారం. సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ సినిమాకు.. తాజాగా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలిసి చేసిన డార్క్ సెంట్రిక్ మూవీ సలార్‌కు భారీ వసూళ్లు వస్తున్నాయి. డిసెంబర్ 22న రిలీజ్ అయిన సలార్ మూవీ ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ చేసుకుంది. మరి సలార్ మొదటి వారం వసూళ్లు ఎలా ఉన్నాయి?
ఆర్‌ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో సినిమాలు చేస్తున్నారు. అలాగే బాలీవుడ్‌లో కూడా క్రేజీ ప్రాజెక్ట్స్ కమిట్ అవుతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ 'వార్2' కమిట్ అవగా.. ఇప్పుడు చరణ్ 'ధూమ్ 4'లో నటించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర సలార్ దూసుకుపోతోంది. వారం రోజుల్లో 500 కోట్లు రాబట్టి ప్రభాస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేస్తోంది సలార్. ఇక ఇప్పుడు కల్కి ట్రైలర్ అప్టేట్ ఇచ్చాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. కానీ 93 రోజులు అని చెప్పడమే అనుమానలకు దారి తీస్తోంది.
సంక్రాంతి సీజన్‌ను టార్గెట్ చేస్తూ.. మహేష్ బాబు, రవితేజ, వెంకటేష్, నాగార్జున బాక్సాఫీస్ దగ్గర పోటీ పడేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈ సీనియర్ హీరోలతో యంగ్ హీరో తేజ సజ్జా 'హనుమాన్'గా వస్తున్నాడు.
అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోడ్‌పతి షో ప్రేక్షకులకు బాగా నచ్చింది. ప్రతి ఒక్కరూ షో నుండి జ్ఞానాన్ని పొందడమే కాకుండా, బిగ్ బి తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం గురించి వారితో చర్చిస్తారు.
నందమూరి కళ్యాణ్ రామ్ కూడా సీక్వెల్స్ బాట పట్టాడు. ఇప్పటికే బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ అనౌన్స్ చేసిన కళ్యాణ్ రామ్.. తాజాగా మరో సీక్వెల్ ప్రకటించాడు. మరి ఈ రెండింటిలో ఏది ఫస్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.