• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

Love me Trailer: దెయ్యంతో ప్రేమ.. ట్రైలర్ చూశారా!

టాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్ నటిస్తోన్న తాజా చిత్రం. ఇఫ్‌ యు డేర్ ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ చిత్రంలో బేబీ ఫేం వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కాగా.. మూవీ టీం తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. మరి ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం.

May 16, 2024 / 06:56 PM IST

NTR: ఎన్టీఆర్ భారీ విరాళం.. ఆ ఊరి గుడికే ఎందుకు?

ప్రస్తుతం యంగ్ టైగర్ ఫ్యాన్స్ అంతా బర్త్ డే జోష్‌లో ఉన్నారు. మే 20న తారక్ బర్త్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా చేయడానికి రెడీ అవుతున్నారు. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ భారీ విరాళం అనే న్యూస్ ఒకటి కాస్త ఆలస్యంగా బయటికి వచ్చింది.

May 16, 2024 / 04:53 PM IST

Kalki 2898AD: ఇక ‘కల్కి’ వంతు.. ఫస్ట్ సింగిల్ లోడింగ్?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమా ప్రమోషన్స్ ఇంకా స్టార్ట్ అవలేదు. కానీ చాలా రోజులు ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కు రెడీ అవుతున్నారనే టాక్ ఉంది. ఫైనల్‌గా ఇప్పుడు కల్కి 2898 ఏడి ఫస్ట్ సింగిల్ టైం వచ్చేసినట్టే!

May 16, 2024 / 04:47 PM IST

Toxic: యష్ ‘టాక్సిక్‌’.. స్టార్ హీరోయిన్ ఫైనల్?

యష్ నటిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ 'టాక్సిక్' పై భారీ అంచనాలున్నాయి. అయితే.. ఈ సినిమా హీరోయిన్ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. కానీ ఫైనల్‌గా స్టార్ హీరోయిన్‌ లాక్ అయినట్టుగా తెలుస్తోంది. ఇంతకీ ఎవరు?

May 16, 2024 / 04:35 PM IST

Double Ismart: ఫుల్ హ్యాపీ.. ‘డబుల్ ఇస్మార్ట్’కు సూపర్ రెస్పాన్స్!

రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న సీక్వెల్ చిత్రం డబుల్ ఇస్మార్ట్ పై అంచనాలు బాగానే ఉన్నాయి. తాజాగా రిలీజ్ అయిన టీజర్ బాగుండడంతో మరింతగా అంచనాలు పెరిగాయి. ఈ టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

May 16, 2024 / 02:33 PM IST

Indian 2: ‘ఇండియన్ 2’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?

స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఇండియన్ 2 సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే ఖచ్చితమైన క్లారిటీ రావడం లేదు. కానీ తాజాగా కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. కొత్త రిలీజ్ డేట్ ఇదేనని అంటున్నారు. మరి ఇది ఫైనలా?

May 16, 2024 / 02:27 PM IST

Devara: ‘దేవర’ ఫియర్ సాంగ్.. అనిరుధ్ నెక్స్ట్ లెవెల్ మాస్!

ఈసారి భయం అంటే ఏంటో చూపిస్తానని.. ముందే చెప్పేశాడు కొరటాల శివ. నా హీరో చేసే మృగాల వేట మామూలుగా ఉండదని ఓపెనింగ్ రోజే చెప్పేశాడు. ఇక ఇప్పుడు ఫియర్ సాంగ్‌తో భయపెట్టడానికి రెడీ అవుతున్నాడు.

May 16, 2024 / 02:21 PM IST

Puri Jagannadh: యంగ్ హీరోతో పూరి జగన్నాథ్ ‘జనగణమన’?

ఇడియట్, పోకిరి, బిజినెస్ మేన్ లాంటి ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన పూరి జగన్నాథ్‌కు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. అదే జనగణమన. కానీ ఈ ప్రాజెక్ట్‌ను మాత్రం కంప్లీట్ చేయలేకపోతున్నాడు పూరి. అయితే ఇప్పుడు ఓ యంగ్ హీరోతో ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

May 16, 2024 / 02:13 PM IST

Pushpa 2: ‘పుష్ప 2’ నుంచి అతను అవుట్? రంగంలోకి నేషనల్ అవార్డు విన్నర్‌?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్‌ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'పుష్ప: ది రూల్‌'. అయితే.. ఈ సినిమా రిలీజ్‌కు మరో మూడు నెలల సమయం మాత్రమే ఉండగా.. ఓ కీలక టెక్నీషియన్ తప్పుకున్నట్టుగా సమాచారం.

May 16, 2024 / 02:33 PM IST

Kevvu Karthik : జబర్దస్త్ కెవ్వు కార్తీక్‌ ఇంట విషాదం

జబర్దస్త్‌ కమెడియన్‌ కెవ్వు కార్తీక్‌ ఇంట విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో ఆయన తల్లి కన్నుమూశారు. ఎప్పుడంటే...?

May 16, 2024 / 01:43 PM IST

Aishwarya Rai : చేతికి కట్టుతో కేన్స్‌కు ఐశ్వర్యరాయ్‌!

ప్రముఖ బాలీవుడ్‌ నటి ఐశ్వర్యారాయ్‌ బచ్చన్ కేన్స్‌ ఫెస్టివల్‌లో పాల్గోడానికి కుమార్తె ఆరాధ్యతో పాటుగా బయలుదేరారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

May 16, 2024 / 11:32 AM IST

Pawan Kalyan: అప్పటి నుంచే OG షూటింగ్‌లో పవన్?

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ సినిమాల కంటే, రాజకియంగానే వార్తల్లో నిలుస్తున్నాడు. అయితే.. ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి, మరో 20 రోజుల్లో రిజల్ట్స్ రానున్నాయి. దీంతో.. ఓజి షూటింగ్‌కు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

May 15, 2024 / 06:49 PM IST

Trisha: సుచీ లీక్స్.. ఆ వీడియో లీకేజీల వెనక త్రిష?

కొన్నేళ్ల క్రితం సుచీ లీక్స్ పేరుతో సెలబ్రిటీల సన్నిహిత ఫొటోలు, వీడియోలు విడుదలై సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పలువురు స్టార్స్‌ ప్రైవేట్ ఫోటోస్ లీక్ అయ్యాయి. అయితే.. తాజాగా సింగర్ సుచిత్ర చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.

May 15, 2024 / 06:45 PM IST

Mrunal Thakur: హాట్ న్యూస్.. అతనితో మృణాల్ డేటింగ్?

సీతారామం సినిమా క్లాసికల్ హిట్ అవడంతో.. తెలుగుతో పాటు హిందీలోను వరుస ఆఫర్స్ అందుకుంటోంది మృణాల్ ఠాకూర్. అయితే.. ఈ బ్యూటీ ఫలానా వాడితో డేటింగ్ చేస్తుందనే రూమర్స్ వస్తునే ఉన్నాయి. తాజాగా మరోసారి అలాంటి న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది.

May 15, 2024 / 06:19 PM IST

Pushpa 2: సర్ప్రైజ్.. ‘పుష్ప2’లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్?

పుష్ప పార్ట్ 1 సెన్సేషనల్‌గా నిలవడంతో.. పార్ట్ 2ని గ్రాండ్‌గా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. దీంతో.. ఈ సినిమాలో చాలా సర్ప్రైజ్‌లు ఉంటాయని అంటున్నారు. తాజాగా ఈ సినిమాలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా నటిస్తున్నట్టుగా సమాచారం.

May 15, 2024 / 06:10 PM IST