బెంగళూరు రేవు పార్టీలో నటీ హేమ ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాను అక్కడికి వెళ్లలేదు అని ఒక వీడియో పోస్ట్ చేస్తే ఆ వీడియోపై కర్ణాటక పోలీసులు ఫైర్ అయ్యారు. తాజాగా మరో వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
పుష్ప ది రైజ్ ఎంత సంచలనం సృష్టించిందో దానికి సీక్వెల్‌గా వస్తున్న పుష్ప ది రూల్ కూడా తగ్గేదేలే అంటూ మరోసారి ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేసేందుకు వస్తున్నారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, సాంగ్ పుష్ప రెండో పార్ట్ మీద అంచనాలు పెంచేశాయి. ఇప్పుడు ఆడియెన్స్ కోసం పుష్ప 2 నుంచి ఓ అప్డేట్ ఇచ్చారు.
బాలీవుడ్ హీరోయిన్ మనీషా కొయిరాల బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో కలిసి తీసుకున్న ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. రిషి సునాక్‌ను కలిసిన సందర్భాన్ని నటీ మనీషా కొయిరాలా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న తండేల్ చిత్రం రియల్ స్టోరీ అన్న విషయం తెలిసిందే. రాజు పాత్రలో నాగచైతన్య చేయడం వెనుకు తాను ఎంత కృషి చేశారో తెలిపారు. ఇలాంటి పాత్ర తన జీవితంలో ఒక్కసారైన చేయాలని, అది ఈ సినిమాతో తీరింది అని చెప్పారు.
బాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘రామాయణ’. అందులో రావణుడిగా నటిస్తున్న యశ్ కోసం నిజమైన బంగారంతో నగలు, దుస్తులు తయారు చేయిస్తున్నారన్న వార్త హల్‌చల్ చేస్తోంది. ఎందుకంటే?
బర్త్ డే పేరుతో బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో బీఆర్ ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ నిర్వహించారు. పార్టీలో మందుతోపాటు పెద్ద ఎత్తున మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు, మోడళ్లు కూడా ఈ రేవ్ పార్టీలో ఉన్నట్లు సమాచారం.
హనుమాన్ సినిమాతో భారీ హిట్ కొట్టిన టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న తాజా చిత్రం మిరాయ్. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మంచు మనోజ్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈరోజు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా మూవీ టీం తాజాగా గ్లింప్స్‌ను విడుదల చేశారు.
మూవీ మేకర్స్ తనను తెలుగు ఇండస్ట్రీలో లేకుండా చేస్తామని బెదిరిస్తున్నారంటూ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆమె వెల్లడించారు.
తెలుగు బ్యూటీ ఈషా రెబ్బా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టి పడేసింది. అయితే ప్రస్తుతం ఈమె అంతగా సినిమాల్లో కనిపించడంలేదు. కానీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువ అనే భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలసిందే. ఇందులో సూర్య రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు. అయితే.. ఏకంగా పదివేల మందితో యుద్ధం అనే న్యూస్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ఓ స్పెషల్ సాంగ్ చేయబోతుందా? అంటే, ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అది కూడా హీరోయిన్‌గా కెరీర్ పీక్స్ ఉండగా అనేది హాట్ టాపిక్‌గా మారింది. అది కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో అని తెలుస్తోంది.
ఉన్నట్టుండి తన లైఫ్‌లోకి ఒక స్పెషల్ పర్సన్ వస్తున్నారని.. ప్రభాస్ పోస్ట్ చేయడంతో అంతా పెళ్లి గురించే అనుకున్నారు. కానీ ఇప్పుడు బుజ్జి రాబోతోందని ప్రకటించాడు. దీంతో ఆ బుజ్జి ఎవరనే చర్చ జరుగుతోంది.