బాహుబలి 2 తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిన సినిమా సలార్ పార్ట్ 1 శౌర్యాంగ పర్వం. దీంతో సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వం కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. కానీ ఇప్పుడో షాకింగ్ న్యూస్ వైరల్‌గా మారింది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న చాలా మంది స్టార్ హీరోలతో కలిసి నటించింది. కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో మాత్రం ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ అప్ కమింగ్ ప్రాజెక్ట్‌లో మాత్రం ఎన్టీఆర్‌తో రొమాన్స్ చేయడం చేయడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.
ప్రస్తుతం విజయ్ దేవర కొండ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. అయితే.. ఈ సినిమాల టైటిల్స్ ఇంకా ఫిక్స్ అవలేదు. కానీ ఓ సినిమాకు మాత్రం రణబలి అనే టైటిల్ వినిపిస్తోంది. ఇంతకీ రణబలి డైరెక్టర్ ఎవరు?
ఇప్పటికే పుష్ప2 నుంచి రిలీజ్ అయిన పుష్ప.. పుష్ప.. సాంగ్ చార్ట్ బస్టర్‌గా నిలిచింది. పుష్పరాజ్‌కు ఇచ్చిన ఎలివేషన్‌కు ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. విడుదల అయిన గంటల్లోనే రికార్డు రేంజ్ వ్యూస్ అందుకుంది. ఇప్పుడు సెకండ్ సాంగ్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు.
నటి ప్రియాంక చోప్రా ప్రపంచంలోనే ఖరీధైన అభరణాల తయారు చేసే బల్గారీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బల్గారీ 140వ వార్షికోత్సవ కార్యక్రమంలో ప్రియాంక మెరిసింది. ఆ ఈ వెంట్‌లో ఓ నెక్లెస్ ధరించి ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ నెక్లెస్ కాస్ట్ ఎంత అని నెటిజనులు తెగ వెతుకుతున్నారు. దాని విలువ తెలుసుకొని నోరెళ్లబెడుతున్నారు.
ప్రస్తుతం దక్షిణాదిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు అంటే.. ముందుగా వినిపించే పేర్లు థమన్, అనిరుధ్. ఏ స్టార్ హీరో సినిమా చూసినా వీళ్లే మ్యూజిక్ డైరెక్టర్లుగా ఉంటుంన్నారు. వీరు ప్రస్తుతం శంకర్ సినిమాలకు పని చేస్తున్నారు. ఈ క్రమంలోనే థమన్.. గేమ్ ఛేంజర్ ఫస్ట్ సింగిల్ తో బోల్తా కొట్టగా... ప్రస్తుతం అనిరుథ్ వంతు వచ్చింది. మరి.. అనిరుథ్ ఏం చేస్తాడో చూడాలి..
ప్రస్తుతం ఎక్కడ చూసిన బుజ్జి గురించే చర్చ జరుగుతోంది. అసలు బుజ్జి కోసం స్పెషల్ ఈవెంట్ చేస్తున్నారంటే.. అది ఎంత స్పెషలో అర్థం చేసుకోవచ్చు. అయితే.. బుజ్జి కోసం మేకర్స్ కోట్లు ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తోంది.
ప్రస్తుతం స్టార్ బ్యూటీ సమంత చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆమె ఎవరి కోసం, ఎందుకోసం ఆ పోస్ట్ చేసిందో తెలియదు గానీ, ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం ఆ పోస్ట్‌ను తెగ వైరల్ చేస్తున్నారు. ఇంతకీ సమంత చేసిన పోస్ట్ ఏంటి?
వాస్తవంగా చెప్పాలంటే.. సలార్ సినిమా పై ఉన్నంత హైప్ కల్కి పై లేదనే చెప్పాలి. ఎందుకంటే, సలార్ మాస్ సినిమా.. పైగా ప్రశాంత్ నీల్ లాంటి ఊరమాస్ డైరెక్టర్ అవడంతో.. ప్రమోషన్స్ చేయకున్న కూడా భారీ హైప్ క్రియేట్ అయింది. కానీ కల్కికి అలా జరగడం లేదు.
మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రిస్క్ చేస్తున్నాడా? అంటే, అవుననే టాక్ నడుస్తోంది. ఒకేసారి రెండు సినిమాలను హ్యాండిల్ చేస్తాడా? అది కూడా ప్రభాస్, ఎన్టీఆర్ అంటే మామూలు విషయం కాదు. మరి నీల్ ప్లాన్ ఏంటి?
కింగ్ నాగార్జున, పూరి జగన్నాథ్ కలిసి మరోసారి పని చేయబోతున్నారా? అంటే, అవుననే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్‌తో బిజీగా ఉన్న పూరి, నెక్స్ట్ ప్రాజెక్ట్ కింగ్‌తోనే అని అంటున్నారు. మరి ఇందులో నిజమెంత?
ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే.. అప్పుడెప్పుడో అనౌన్స్ చేసిన సినిమా ఒకటి దాదాపుగా ఆగిపోయిందని అనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ ఈ ప్రాజెక్ట్ ఉంటుందనే న్యూస్ వైరల్‌గా మారింది.
గేమ్ చేంజర్, పుష్ప 2, దేవర 1 సినిమాల నుంచి బ్యాక్ టు బ్యాక్ ఫస్ట్ సాంగ్స్ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఓజి వంతు వచ్చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి నుంచి ఫస్ట్ సింగిల్‌కు ప్లాన్ చేస్తున్నారు.
పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ, ఎప్పటికప్పుడు తన గురించి ప్రత్యేకంగా చెప్పుకునేలా చేస్తుంటాడు పూరి. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ మేకింగ్ వీడియోతో మరోసారి వార్తల్లో నిలిచాడు ఈ డాషింగ్ డైరెక్టర్.
జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తున్నట్లు తెగ వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఈ భాయ నిజంగా ఎన్టీఆర్‌తో జతకడుతుందా లేదా అనేది తెలుసుకుందాం.