కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఇండియన్ సినిమాలు అదరహో అనిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం బెంగాలీ భామ సుయా సేన్ గుప్తా ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకోగా...తాజాగా పాయల్ కపాడియా కూడా తన సత్తా చాటుకుంది.
వరస ప్లాప్ లతో సతమతమౌతున్న మాస్ మహారాజా మరో సినిమాని లైన్ లో పెట్టాడు. కాగా.. ఈ సినిమాలో ధమాకా బ్యూటీని హీరోయిన్ గా ఎంపిక చేయడం విశేషం. అసలు విషయంలోకి వెళితే
సోషల్‌మీడియాలో తన పెళ్లిపై వస్తున్న గాసిప్స్‌పై హీరోయిన్ అంజలి స్పందించారు. సోషల్ మీడియాలో తనకు ఇప్పటికే మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసేశారంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఈ విషయమై ఇంకా ఆమె ఏం మాట్లాడారంటే..?
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి తెలుగు పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పారు. ఇద్దరు కలిసి ఓ యాడ్ షూట్‌లో యాక్ట్ చేయడంతో ఎన్టీఆర్ మనస్తత్వం ఎంటో తెలిసిందని, అప్పటి నుంచి ఎన్టీఆర్ వ్యక్తిత్వానికి ఫిదా అయినట్లు విరాట్ తెలిపారు.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ విడుదల అయింది. రా అండ్ రస్టిక్ గోదావరి బ్యాగ్‌డ్రాఫ్‌లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం.
హాట్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా గురించి అందరికీ తెలిసిందే. అయితే.. ముద్దుగుమ్మ ధరించిన రెండే రెండు డ్రెస్సులకు 105 కోట్లు అనే న్యూస్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అసలు ఈ వార్తల్లో నిజమెంత మరి?
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'టైసన్ నాయుడు'. భీమ్లా నాయక్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా లేటెస్ట్ అప్టేట్ ఒకటి వైరల్‌గా మారింది. ఈ సినిమాలో ఓ ఫైట్ మామూలుగా ఉండదని అంటున్నారు.
రష్మిక చేతిలో ప్రస్తుతం డేట్స్ అడ్జెస్ట్ చేయలేనంత సినిమాలున్నాయి. కానీ ఒకే ఒక్క సినిమాతో రష్మికకు మించిన క్రేజ్ సొంతం చేసుకుంది త్రిప్తి డిమ్రి. దీంతో.. మరోసారి ఈ ముద్దుగుమ్మలు కలిసి నటించనున్నారనే న్యూస్ వైరల్‌గా మారింది.
హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు. అయితే.. తాజాగా బాయ్ ఫ్రెండ్ గురించి చెబుతూ జాన్వీ కపూర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన బాయ్ ఫ్రెండ్‌ది ఖచ్చితంగా చెక్ చేస్తానని చెప్పింది జాన్వీ.
ప్రస్తుతం రిలీజ్‌కు రెడీ అవుతున్న సినిమాల్లో కల్కి 2898 ఏడి, పుష్ప2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్స్ కోసం సినీ అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే.. బిజినెస్ పరంగా ఈ సినిమాల్లో ఎవరిది పై చేయి అనేది ఆసక్తికరంగా మారింది.
రియల్ లైఫ్‌లో ఎర్ర సముద్రం చూసి ఉంటారు.. కానీ దేవర ఊచకోతకు ఎరుపెక్కిన సముద్రాన్ని ఇంతవరకు చూసి ఉండరు. దేవర సినిమాలో రక్తంతో ఎరుపెక్కిన సంద్రాన్ని చూపించబోతున్నాడు కొరటాల శివ. లేటెస్ట్ లీక్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మొత్తం 130 మంది ఈ పార్టీలో పాల్గొనగా, 86 మందికి డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్ అని తేలడం సంచలనంగా మారింది.
ప్రపంచ సినిమా వేడుక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు విభాగాల్లో విజేతలను ప్రకటిస్తుంది. తాజాగా మన భారతదేశానికి చెందిన ఓ నటి ఉత్తమ నటిగా అవార్డు అందుకొని సరికొత్త రికార్డును సృష్టించింది.
రష్మిక మంచి జోరు మీద ఉంది. వరసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు అందుకుంటూ ముందుకు దూసుకుపోతోంది. ప్రస్తుతం పుష్ప2 లో అల్లు అర్జున్ సినిమాలో నటిస్తున్న ఆమె.. త్వరలో ఎన్టీఆర్ తో జోడీ కట్టనుంది.