కాసుల వర్షంతో కలకలలాడాల్సిన బాక్సాఫీసు డీలా పడిపోయింది. ఒక్క స్టార్ హీరో సినిమా లేకపోవడం, వచ్చిన చిన్నా,చితక సినిమాలు కూడా పెద్దగా ప్రభావం చూపించకపోవడంతో.... బాక్సాఫీసు డీలా పడిపోయింది.
కల్కి మూవీ విడుదల దగ్గరపడుతోంది. ఈ క్రమంలో మూవీపై బజ్ క్రియేట్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ తో బుజ్జితో కలిసి ప్రమోషన్స్ చేయాలని అనుకుంటున్నారు
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో కమర్షియల్ సినిమాలు చేసిన గుణ శేఖర్.. ప్రస్తుతం భారీ సోషియో ఫాంటసీ సినిమాలు చేస్తు వస్తున్నాడు. తాజాగా కొత్త సినిమాను ప్రకటించాడు.
విజయ్ దేవరకొండ, రష్మిక మధ్యన సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తోందని.. చాలా రోజులుగా వార్తలు వస్తునే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇద్దరి మధ్య ప్రేమ ఉందనే క్లారిటీ వచ్చేశారు. అందుకు కారణం రష్మిక చేసిన కామెంట్స్ అనే చెప్పాలి.
అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 నుంచి సెకండ్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది. రేపు రిలీజ్ చేస్తున్న ఈ సాంగ్ నుంచి నేడు ఓ పోస్టర్‌ను విడుదల చేశారు.
టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. యూఏఈ దేశం ఆయనకు గోల్డెన్ వీసాను అందించింది. అసలు ఇదేంటి? దీని వల్ల ఉపయోగాలేంటి? తెలుసుకుందాం రండి.
గతేడాది విడుదలైన టైగర్ నాగేశ్వరరావు సినిమా ఇప్పుడు సరికొత్త వెర్షన్‌లో అందుబాటులోకి వచ్చింది. వినికిడి శక్తి లేని వారు సైతం చూసే విధంగా సైన్ లాంగ్వేజ్‌లో కొత్త వెర్షన్ విడుదలైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఐపీఎల్ 2024 టైటిల్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ గెలుచుకున్న సంగతి గెలిసిందే. వార్ వన్ సైడ్ అన్నట్టుగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది కెకెఆర్. దీంతో షారుఖ్ ఖాన్ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. అయితే.. ఐపీఎల్‌లో షారుఖ్ చేతికున్న వాచ్ రేట్ చూస్తే మైండ్ బ్లాంక్ అవాల్సిందే.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ 'విశ్వంభర'. బింబిసార దర్శకుడు మల్లిడి వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సోషియో ఫాంటసీ సినిమా పై భారీ అంచనాలున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా నుంచి లీక్ అయిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప2కి కొనసాగింపుగా పుష్ప3 కూడా ఉంటుందా? అంటే, అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. కానీ ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లేది అప్పుడే అని అంటున్నారు.
ప్రస్తుతం మాస్ మహారాజా సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రెండ్ అవుతున్నాడు. ఇప్పటికిప్పుడు రవితేజ కొత్త సినిమా ఏది రిలీజ్ కావడం లేదు.. మరి ఎందుకు ట్రెండింగ్‌లోకి వచ్చాడు? అనేదే కదా మీ డౌట్. అయితే ఈ న్యూస్ చదివేయండి.
రీసెంట్‌గా రిలీజ్ చేసిన భైరవ బుజ్జికి ఫిదా అయిపోయారు నెటిజన్స్. ఇక సెలబ్రిటీస్ అయితే.. బుజ్జిని రైడ్ చేయడానికి తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే.. కల్కి విలన్ ఎవరు? అనే విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు.
సూపర్ స్టార్ మహేష్ బాబుకు తగ్గ తనయురాలిగా చిన్న ఏజ్‌లోనే దూసుకుపోతోంది సితార. చదువుకుంటునే కమర్షియల్‌గా కూడా కోట్లు సంపాదిస్తోంది. అయితే.. తాజాగా సితార తన తండ్రి గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
మాస్ మహారాజా రవితేజ, యంగ్ బ్యూటీ శ్రీలీల నటించిన ధమాకా సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందించింది. ఈ సినిమా పాటలు చార్ట్ బస్టర్‌గా నిలవగా.. శ్రీలీల డ్యాన్స్ హైలెట్‌గా నిలిచింది. ఇప్పుడు మరోసారి ధమాకా కాంబో ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది.