ప్రస్తుతం ఉన్న పాన్ ఇండియా హీరోలను తీసుకుంటే.. తెలుగు నుంచే నలుగురు హీరోలు ఉన్నారు. ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ టాప్ ప్లేస్‌లో ఉన్నారు. ఇంకా పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వని మహేష్ బాబు కూడా టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. తాజాగా రిలీజ్ అయిన ఐఎండీబీ 2014-2024 టాప్ 100 లిస్ట్‌లో వీరు చోటు దక్కించుకున్నారు.
రౌడీ హీరో విజయ్, నేషనల్ క్రష్ రష్మిక.. ఇద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే.. ఇఫ్పుడు వారు తమ రిలేషన్ ని.. మూవీ ప్రమోషన్స్ కి వాడేసుకుంటున్నారనే కామెంట్స్ ఎక్కువగా వినపడుతున్నాయి.
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు. వరస ఫెయిల్యూర్స్ తో సఫర్ అవుతున్న చైతూ.. ఈ మూవీపై చాలా ఆశలు పెట్టుకున్నాడు.
ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనే సంగతి తెలిసిందే. ఇద్దరు ఆర్ఆర్ఆర్ సినిమాలో కలిసి నటించారు. ఆస్కార్ కూడా కొట్టేశారు. గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అయితే.. ఈ ఇద్దరు కథలు మార్చుకుంటున్నట్టే ఉంది వ్యవహారం.
ఈ మధ్య బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ పెళ్లికి రెడీ అవుతుందనే వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా తన పెళ్లి రూమర్స్ స్పందించింది అమ్మడు. తన పెళ్లి వారం రోజుల్లోనే చేసేలా ఉన్నారని చెప్పుకొచ్చింది.
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్‌కు.. ఎట్టకేలకు గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ విషయంలో ఓ క్లారిటీ వచ్చేసినట్టే. నిర్మాత దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి ఇటీవల ఒక చిట్ చాట్‌లో మాట్లాడుతూ గేమ్ ఛేంజర్ రిలీజ్ అప్పుడేనని చెప్పుకొచ్చింది.
ఇంటర్నెట్ మూవీ డాటా బేస్(IMDb)లో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది చూసిన ఇండియన్ స్టార్ల జాబితాలో దీపికా పదుకొనే మొదటి స్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో ఎవరెవరు ఉన్నారంటే..?
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో రేవ్ పార్టీ న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయమై విలేకరులు మంచు లక్ష్మిని ప్రశ్నించగా ఆమె సీరియస్‌గా స్పందించారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..?
ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమాలో ఆయన నడిపే వాహనం బుజ్జి గురించి నెట్టింట్లో జరుగుతున్న చర్చ తెలిసే ఉంటుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎలన్ మస్క్‌కు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతుంది.
మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. సినిమా లవర్స్ డే సందర్భంగా మే 31న ఏ సినిమా అయినా కేవలం రూ. 99కే టికెట్ అందించనుంది.
పుష్ప 2 నుంచి సెకండ్ సింగిల్ విడుదల చేశారు. మ్యూజిక్ ప్రమోషనల్లో భాగంగా విడుదల చేసిన ఈ సాంగ్‌లో పుష్ప రాజ్ మరోకోణాన్ని చెప్పారు. చంద్రబోస్ రాసిన ఈ పాట ఎలా ఉందో తెలుసుకుందాం.
అభిసేక్ అగర్వాల్ రవితేజ స్టారర్ టైగర్ నాగేశ్వరరావు చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించారు. కానీ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. రాబడి పరంగా కొంత ఆయన నష్టపోవాల్సి వచ్చింది. అయినప్పటికీ అభిషేక్ అగర్వాల్ మాత్రం వెనక్కి తగ్గలేదు. తన రేంజ్‌ని ఇనుమడింపజేస్తూ టైగర్ నాగేశ్వరరావు చిత్రానికి తనదైన విలువని, ప్రతిష్టని కట్టబెట్టే విధంగా అడుగులు వేశారు. సైన్ లాంగ్వేజ్‌లో టైగర్ నాగేశ్వరరావు చిత్రాన్ని రూపోంది...
దిల్ రాజుకు వరుస పరాజయాలు వెంటాడుతున్నాయి. అంతే కాకుండా దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి వచ్చిన చిత్రాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడుతుండంతో అసలు ఏం జరుగుతుందో ఆయనకు అర్థం అవట్లేదని ఇండస్ట్రీలో టాక్.
ప్రభుదేవ, కాజోల్ 27 సంవత్సరాల తరువాత కలిసి నటిస్తున్న చిత్రం మహారాజ్ఞి. తాజాగా టీజర్ విడుదలైంది. ఈ చిత్రంతో తెలుగు నిర్మాత బాలీవుడ్‌లో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.