ఉన్నట్టుండి వెంటకేష్, రానాతో కలిసి రామ్ పోతినేని కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది. హైదరాబాద్‌లో అంటే ఏదో అనుకునేరు, కానీ ఈ ముగ్గురు కలిసి కనిపించింది ముంబైలో. దీంతో అసలు ఏం ప్లాన్ చేస్తున్నారనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.
ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ క్రేజ్‌తో సాలిడ్ లైనప్ సెట్ చేసుకున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం గేమ్ చేంజర్ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. నెక్స్ట్ ఆర్సీ చేయడానికి రెడీ అవుతున్నాడు. లేటెస్ట్‌గా ఆర్సీ 16 కోసం భారీ సెట్ వేస్తున్నట్టుగా తెలుస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా కల్కి 2898ఏడి నుంచి రిలీజ్‌కు ముందే.. యానిమేషన్ సిరీస్ రిలీజ్ చేయడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. బుజ్జి భైరవలను పరిచయం చేస్తు రిలీజ్ అయిన ఈ సిరీస్ ఎలా ఉంది?
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ 'గామి' తర్వాత నటించిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. పలు మార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా.. ఫైనల్‌గా మే 31న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాకు ఫస్డ్ వసూళ్లు భారీగా వచ్చినట్టుగా తెలుస్తోంది.
సల్మాన్ ఖాన్‌ను చంపేస్తా అని సవాల్ చేసిన విష్ణోయ్ గ్యాంగ్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. తాజాగా పోలీసులు విచారణలో చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. సల్మాన్‌ను చంపేందుకు ఏకే47 తుపాకులను తెప్పించినట్లు పోలీసులు విచారణలో తేలింది.
శర్వనంద్, కృతి శట్టి జంటగా నటిస్తున్న మనమే చిత్ర ట్రైలర్ విడుదల అయింది. శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటో ట్రైలర్‌లో క్లియర్‌గా చెప్పేశాడు. మరీ ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం.
శర్వానంద్ హీరోగా నటించిన ‘మనమే’ చిత్రం ద్వారా త్వరలో ప్రేక్షకుల మందుకు రాబోతున్నారు హీరోయిన్ కృతి శెట్టి. ఈ సినిమా గురించి, తన డ్రీమ్ రోల్ గురించి ఆమె ఏమంటున్నారంటే..?
విజయ్ దేవరకొండ సోదరుడిగా తెలుగు పరిశ్రమకు పరిచయమై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆనంద్ దేవరకొండి. ఆయన హీరోగా నటిస్తున్న కామెడీ యాక్షన్ థ్రిల్లర్ గం గం గణేశా ఈ రోజు థియేటర్లకు వచ్చింది. మరీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.
విశ్వక్ సేన్ హీరోగా నేహా శెట్టి, అంజలి హరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఎన్నో అంచనాల నడుమ నేడు థియేటర్లోకి వచ్చింది. ఈ సందర్భంగా మూవీ ప్రేక్షకులకు ఏ మేరకు నచ్చిందో చూద్దాం.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్లో నందమూరి బాలకృష్ణ అంజలిని గెంటిన వీడియో నెట్టింట వైరల్ అయి వివాదానికి దారి తీసింది. దీంతో దానికి ఫుల్ స్టాప్ పెట్టడానికే అన్నట్లుగా అంజలి ఇండైరెక్ట్‌గా ఓ ట్వీట్ చేశారు. ఏమనంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న 'పుష్ప 2' పై ఎక్కడా లేని అంచనాలున్నాయి. ఈ సినిమా నుంచి ఎలాంటి అప్టేట్ వచ్చిన సరే.. మూవీ లవర్స్ సాలిడ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం సెకండ్ సాంగ్ ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది.
అక్కడున్న వారికి బాలయ్య చేసింది క్యాజువల్‌గా అనిపించి ఉండొచ్చు, కానీ అదే చిన్న బిట్‌ను కట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో.. భూతద్దంలో పెట్టి చూసినట్టుగా అయింది వ్యవహారం. తాజాగా బాలయ్య ట్రోలింగ్ పై స్పందిచారు హీరో విశ్వక్ మరియు నిర్మాత నాగవంశీ.
Taman: వాస్తవానికైతే తమన్‌కు చిన్నప్పటి నుంచే మ్యూజిక్ పై ఇంట్రెస్ట్ ఉంది. కానీ అనుకోకుండా యాక్టర్‌గా ఇంట్రడ్యూస్ అయ్యాడు తమన్. శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ సినిమాలో కీలక పాత్రలో నటించాడు. కానీ బాయ్స్ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్‌గా మారిపోయాడు తమన్. దీంతో.. యాక్టింగ్ వైపు పెద్దగా దృష్టి పెట్టలేదు. కొన్ని సినిమాల్లో మాత్రం గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చాడు. ఇక సంగీత దర్శకుడిగా ఇప్పుడు తమన్ క్రేజ్ ఎలా...
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'కల్కి 2898 AD'. ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా యానిమేషన్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
ప్రస్తుతానికి మూవీ లవర్స్ అంతా కల్కి కోసమే వెయిట్ చేస్తున్నారు. థియేటర్లో పెద్ద సినిమా చూసి చాలా రోజులు అవుతోంది. అందుకే.. జూన్ 27న రానున్న కల్కి కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా కల్కి రన్ టైం ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది.