గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈనాడు అధినేత చెరుకూరి రామోజీరావు శనివారం ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే బతికుండగానే సమాధిని ఏర్పాటు చేసుకున్నారు రామోజీ రావు.
యంగ్ బ్యూటీ కృతి శెట్టి స్పీడ్‌కు టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేస్తుందని అనుకున్నారు. కానీ తక్కువ కాలంలో ఎంత పాపులారిటీ అయితే సొంతం చేసుకుందో.. ఊహించని విధంగా అంతే స్పీడ్‌లో ఫేడవుట్ స్టేజీకి చేరుకుంది అమ్మడు.
ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ, బాబీ దర్శకత్వంలో 109వ సినిమా చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా తర్వాత అఖండ 2 చేయడానికి రెడీ అవుతున్నారు..
సలార్ తర్వాత మరోసారి ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు ప్రభాస్. మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా మూవీ 'కల్కి 2898 AD’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో.. భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. శంకర్ మార్క్ పవర్ ఫుల్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా రాబోతోంది. దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రాజమండ్రిలో జరుగుతోంది.
గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరానందన్ పేరు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రెండ్ అవుతోంది. ప్రధానమంత్రి మోదీతో దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో అకీరా హైట్ ఎంత? మోడీతో ఏం మాట్లాడాడు అనేది ఆసక్తికరంగా మారింది.
గత మార్చిలో తన స్నేహితుడు మాథిస్‌బోను వివాహం చేసుకున్నారు హీరోయిన్ తాప్సీ పన్ను. తన భర్త విషయమై ఇటీవల జరిగిన ఓ ఇంటర్య్వూలో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తన భర్త గురించి ఆమె ఏం చెప్పారంటే..?
ఎన్నికల ఫలితాలు మెగా కుటుంబంలో చెప్పలేనంత సంతోషాన్నినింపాయి. ఈ నేపథ్యంలో మీసం మెలేస్తూ ఉన్న ఫోటోతో పాటు నాగబాబు చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
గత రెండు మూడేళ్లుగా.. గేమ్ చేంజర్ విషయంలో ఇంకెన్ని రోజులు అనే చర్చ జరుగుతునే ఉంది. రోజు రోజుకి శంకర్ ఈ సినిమా షూటింగ్‌ను డిలే చేస్తునే ఉన్నాడు. అయితే.. ఫైనల్‌గా ఈ సినిమా గురించి ఒక గుడ్ న్యూస్ వినిపిస్తోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
గత ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు 'గుంటూరు కారం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా మోస్తరు విజయాన్ని అందుకుంది. దీంతో.. ప్రస్తుతం మహేష్ ఫ్యాన్స్ రామౌళి ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.
మంచు విష్ణు నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ కన్నప్ప పై మంచి అంచనాలున్నాయి. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్స్ నటిస్తుండడంతో అంచనాలు పెరుగుతునే ఉన్నాయి. తాజాగా కన్నప్ప టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.
అసలు ఓజి సినిమా పై ఉన్న హైప్‌కి ఓటిటి డీల్ అవకపోవడం ఏంటి? అనేది అర్థం కాకుండా పోయింది. కానీ ఫైనల్‌గా ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌కు భారీ ఓటిటి డీల్ జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రముఖ సంస్థ ఓజి రైట్స్ దక్కించుకుందని సమాచారం.
కల్కి సినిమా పై ఇంకా సాలిడ్ బజ్ రాలేదు. ఒక్కసారి ట్రైలర్ రిలీజ్ అయితే, సినిమా పై ఓ అంచనాకు రానున్నారు ఆడియెన్స్. కానీ అప్పుడే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు అయ్యాయి. కొత్త రికార్డులు కూడా క్రియేట్ చేస్తోంది కల్కి.
ఎండకాలంలో పెద్ద సినిమాలు అన్ని వాయిదా పడ్డాయి. ఇప్పుడు వరుసగా వస్తున్నాయి. అందులో యంగ్ హీరో శర్వానంద్ నటించిన మనమే చిత్రం ఈ వారం థియేటర్లోకి వచ్చింది. ట్రైలర్ ద్వారా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెరిగాయి. మరీ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.