ఇండస్ట్రీలో అంతా రీరిలీజ్‌ల ట్రెండ్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఉపేంద్ర నటించిన మరో సినిమా విడుదలకు సిద్దం అయింది. ఇదివరకే రా చిత్రం విడుదల అయి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు ఏ చిత్రం ముస్తాబు అవుతోంది.
కొణిదెల కుటుంబం అంతా ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న వేడుకలన్నీ ఒక్కోటిగా నెరవేరుతున్నాయి. వీటికి కారణం వారి శ్రమ, కఠోర దీక్ష అయినప్పటికీ మెగా మనవరాలు క్లీంకార జన్మించిన తరువాతే జరుగుతుండడంతో.. ఈ సంబరాలకు కారణం క్లీంకార పాప జాతకమే అని కొంత మంది అభిప్రాయపడుతున్నారు.
Pawan Kalyan: మెగాఫ్యామిలీలో ఏ చిన్న వేడుక జరిగినా అల్లు అరవింద్ ముందుండి నడిపిస్తారు అనే టాక్ ఉంది. మెగాకుటుంబంతో ఆ బంధం, బాధ్యత కూడా అరవింద్‌కు ఉంది. తాజాగా జనసేనాని పవన్ కల్యాణ్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గేమ్ ఛేంజర్‌గా మారిన పవన్ ఢిల్లీ ఎన్టీయే మీటింగ్ అనంతరం తన కుటుంబంతో పాటు చిరంజీవి ఇంటికి వెళ్లారు. రామ్ చరణ్ సాధరంగా ఆహ్వానం పలికారు. తరువాత సురేఖను ప్రేమపూర్వకంగా ...
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికలలో అఖండ విజయం సాధించిన తర్వాత, ఢిల్లీలో జరిగిన ఎన్డీయే సమావేశంలో పాల్గొన్న జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సుల కోసం ఆయనింటిక తరలివచ్చారు.
పవన్ గెలుపుని ఫ్యాన్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో... ఆయన కుమారుడు అకీరా నందన్ కూడా అంతే బాగా ఎంజాయ్ చేస్తుున్నాడు. ఈ క్రమంలో తండ్రికి అద్భుతమైన బహుమతిని అందించాడు.
బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్న నటి హేమపై మా అసోసియేషన్ సస్పెండ్ విధించినట్లు తెలుస్తుంది. ఈ పార్టీలో పాల్గొన్న హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్దారణ అయినట్లు సమాచారం.
బాక్స్ ఆఫీస్ మొన్నటి వరకు వెలవెల పోయింది. ఇప్పుడిప్పుడే కళకళలాడుతోంది. ఈ నేపథ్యంలో మూవీ లవర్స్ రాబోయే సినిమాలపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో బాక్స్ ఆఫీస్ వద్ద రెండు పెద్ద సినిమాలు పోటీ పడబోతున్నాయి అని టాక్ నడుస్తుంది.
ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ త్వరలో విడుదల కానుంది. దాని విడుదలకు సంబంధించిన డేట్‌ని మూవీ టీం వెల్లడించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
హీరోయిన్ కృతి శెట్టి తాజా చిత్రం ‘మనమే’ ప్రమోషన్లలో బిజీ బిజీగా ఉన్నారు. వీటిలో భాగంగా ఓ ఇంటర్య్వలో ఆమె మాట్లాడుతూ తాను రిలేషన్‌షిప్‌లో ఉన్నానంటూ తన వ్యక్తిగత విషయాలను వెల్లడించారు. మరి ఇంతకీ ఆమె ఈ విషయమై ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం.
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రముఖ తెలుగు నటి హేమ అరెస్టు అయింది. గత కొన్ని రోజులుగా పోలీసులకు చిక్కకుండా దాక్కున్న హేమ ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. మరికొన్ని గంటల్లో హేమను కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మహేష్-రాజమౌళి సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. ఏదైనా ఒక్క అప్ డేట్ అయినా వస్తుందేమో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. కానీ.. ఆ విషయంలో రాజమౌళి ఎలాంటి అప్ డేట్ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారని తెలుస్తుంది.