ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న 'పుష్ప 2' పై ఎక్కడా లేని అంచనాలున్నాయి. ఈ సినిమా నుంచి ఎలాంటి అప్టేట్ వచ్చిన సరే.. మూవీ లవర్స్ సాలిడ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం సెకండ్ సాంగ్ ఓ రేంజ్లో దూసుకుపోతోంది.
అక్కడున్న వారికి బాలయ్య చేసింది క్యాజువల్‌గా అనిపించి ఉండొచ్చు, కానీ అదే చిన్న బిట్‌ను కట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో.. భూతద్దంలో పెట్టి చూసినట్టుగా అయింది వ్యవహారం. తాజాగా బాలయ్య ట్రోలింగ్ పై స్పందిచారు హీరో విశ్వక్ మరియు నిర్మాత నాగవంశీ.
Taman: వాస్తవానికైతే తమన్‌కు చిన్నప్పటి నుంచే మ్యూజిక్ పై ఇంట్రెస్ట్ ఉంది. కానీ అనుకోకుండా యాక్టర్‌గా ఇంట్రడ్యూస్ అయ్యాడు తమన్. శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ సినిమాలో కీలక పాత్రలో నటించాడు. కానీ బాయ్స్ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్‌గా మారిపోయాడు తమన్. దీంతో.. యాక్టింగ్ వైపు పెద్దగా దృష్టి పెట్టలేదు. కొన్ని సినిమాల్లో మాత్రం గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చాడు. ఇక సంగీత దర్శకుడిగా ఇప్పుడు తమన్ క్రేజ్ ఎలా...
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'కల్కి 2898 AD'. ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా యానిమేషన్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
ప్రస్తుతానికి మూవీ లవర్స్ అంతా కల్కి కోసమే వెయిట్ చేస్తున్నారు. థియేటర్లో పెద్ద సినిమా చూసి చాలా రోజులు అవుతోంది. అందుకే.. జూన్ 27న రానున్న కల్కి కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా కల్కి రన్ టైం ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది.
మూవీ మేకర్స్ నుంచి ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు గానీ, పవన్ ఫ్యాన్స్‌కు మాత్రం ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. లక్కీ భాస్కర్ రిలీజ్ డేట్ లాక్ చేసుకోవడంతో.. ఓజి వాయిదా పడినట్టేనని అంటున్నారు.
హనుమాన్ సినిమా తర్వాత యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బాలీవుడ్ బాట పడుతున్నట్టుగా చాలా రోజులుగా ప్రచారంలో ఉంది. తాజాగా దీనిపై ప్రశాంత్ వర్మతో పాటు రణ్వీర్ సింగ్ క్లారిటీ ఇచ్చినట్టుగా ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
హీరోయిన్ నివేదా పేతురాజ్ పోలీసులతో గొడవకు దిగినట్టుగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే.. ఈ గొడవ నిజంగా జరిగిందా? లేదా కావాలని పబ్లిసిటీ స్టంట్ కోసం చేసిందా? అనేది హాట్ టాపిక్‌గా మారింది.
నందమూరి బాలకృష్ణపై ప్రస్తుతం సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్ దర్శకుడు హన్సాల్ మెహతా సైతం ‘ఎవరీ చెత్త’ అనే అర్థం వచ్చేట్లుగా ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా మారిపోయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో భారీ సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో రెమ్యూనరేషన్ భారీగా పెంచేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.
బెంగళూరు రేవ్ పార్టీ విచారణ కీలక మలుపు తిరిగింది. పాజిటివ్‌గా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. ఇందులో నటి హేమ కూడా పార్టీలో ఉన్నారని, డ్రగ్స్ కూడా సేవించారని రుజువైందందట. దీంతో.. విచారణకు రావాల్సిందిగా పోలీసులు ఇంతకుముందు ఆమెను కోరగా, ఆరోగ్య కారణాలను ఆమె నిరాకరించింది.
డెడ్లీ కాంబినేషన్ అల్లు అర్జున్, సుకుమార్ కలిసి మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. పుష్ప2తో పాన్ ఇండియా లెవల్లో దుమ్ముదులిపేయాలని చూస్తున్నారు. అందుకే.. పుష్ప2 కోసం కండీషన్స్ అప్లై అంటున్నారట.
సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన బావ సుధీర్ బాబు కోసం రంగంలోకి దిగుతున్నాడు. సుధీర్ బాబు నటిస్తున్న కొత్త సినిమా ట్రైలర్ లాంచ్ చేయబోతున్నాడు మహేష్. మరి సుధీర్ బాబు ఈ సినిమాతో అయిన హిట్ కొడతాడా?