గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మధ్య బిగ్ ఫైట్ తప్పదా? అంటే, తప్పదనే టాక్ నడుస్తోంది. ఇదే జరిగితే.. అల్లు, మెగాభిమానులను ఆపడం ఎవ్వరి వల్ల కాదనే చెప్పాలి. మరి ఇది నిజమేనా? మేకర్స్ రిస్క్ తీసుకుంటారా?
జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న సినిమా దేవర. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా పై అంచనాలు గట్టిగా ఉన్నాయి. తాజాగా ఈ సినిమా కోసం ఫ్యామిలీతో కలిసి థాయ్‌లాండ్‌కి వెళ్లాడు తారక్. కానీ జాన్వీ మాత్ర సోలోగానే ఫ్లైట్ ఎక్కేసింది.
మేకర్స్ నుంచి ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు గానీ, పుష్ప2 సినిమా దాదాపుగా వాయిదా పడినట్టేనని అంటున్నారు. అయితే.. దీనికి కారణం షూటింగ్ డిలేనే అంటున్నారు గానీ, అసలు కారణం వేరే ఉందని అంటున్నారు.
నందమూరి నటసింహం బాలకృష్ణ స్పీడ్‌కు ఈపాటికే NBK109 షూటింగ్ కంప్లీడ్ అయి ఉండేది. కానీ ఏపి ఎన్నికల కారణంగా షూటింగ్‌కు కాస్త గ్యాప్ ఇచ్చారు బాలయ్య. ఇక ఇప్పుడు ఎన్నికల హడావిడి తగ్గింది కాబట్టి.. బాలయ్య ఈజ్ బ్యాక్ అంటున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సంచలన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. డిప్యూటీ సిఎంగా తన సేవలు అందించనున్నారు. అయితే.. డిప్యూటి సీఎంగా పవన్ నుంచి రాబోయే ఫస్ట్ సినిమా ఏంటి?
ఎట్టకేలకు మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్ కల్కి నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయిపోయింది. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌గా భైరవ ఆంథమ్ వీడియో రిలీజ్ చేశారు. మరి ఈ సాంగ్ ఎలా ఉంది? ప్రభాస్ లుక్ ఎలా ఉంది?
హీరో ప్రభాస్ నటించిన కల్కీ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. ఈ సినిమాకు సంబంధించిన విషయాలు రోజుకొకటి వెలువడుతున్నాయి. సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. ఇప్పటికే ఓ ట్రైలర్ విడుదలై.. అభిమానులను కట్టిపడేసింది. తాజాగా మరో ట్రైలర్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అల్లు అర్జున్ వేసిన ఒకే ఒక్క రాంగ్ స్టెప్ ఆయనకు కష్టాలు తెచ్చి పెడుతోందా..? పుష్పతో పాన్ ఇండియా స్టార్ గా మారిన బన్నీని ఇప్పుడు మెగా ఫ్యామిలీ దూరం పెట్టేసింది. ఆ ఒక్క కారణంతో.. ఆయనకు పుష్ప2 విడుదల సమయంలో తిప్పలు వచ్చే అవకాశం ఉందా?
పవన్ కల్యాణ్ విజయాన్ని ఆయనకంటే ఎక్కువ మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్ సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. మామయ్య అంటే ఎంత ఇష్టమో ఎన్నో సార్లు బహటంగానే చెప్పిన సాయి దర్గా తేజ్ ఈ సారీ మరో కొత్త ఫీట్ చేశారు. ఆయన గెలుపుకోసం వెంకన్నను మొక్కి ఇప్పుడు తీర్చుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా గరం గరం అనే లిరికల్ సాంగ్ విడుదలైంది.
ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కల్కి. ఈ మూవీ మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో వెయిట్ చేస్తున్నారు. కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా.. దీనిని బ్లాక్ బస్టర్ చేయడానికి ప్యాన్స్ రెడీగా ఉన్నారు.
థీయేటర్లో విడుదలైన సినిమా.. ఓటీటీకి రావడానికి కనీసం నెలరోజులు అయినా గ్యాప్ ఇస్తూ వస్తున్నారు. అలాంటిది రీసెంట్ గా విడుదలైన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మాత్రం.. చాలా తక్కువ సమయంలోనే ఓటీటీలోకి వచ్చేసింది.
టాలీవుడ్లో హీరోయిన్గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ప్రగ్యా జైస్వాల్. అమ్మడు చేసిన సినిమాలు తక్కువే అయినా.. పెద్దగా గ్లామర్ షో చేయలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్లో గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. ఇక ఇప్పుడు ఓ బంపర్ ఆఫర్ కొట్టేసింది.