ప్రభాస్ హీరోగా నిర్మితమైన కల్కి సినిమా విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తుంది. తాజాగా ప్రీ సేల్ బుకింగ్స్‌లో అత్యంత వేగంగా రెండు మిలియన్ల మార్క్‌ను అందుకున్న తొలి భారతీయ చిత్రంగా నిలిచింది. రానున్న రోజుల్లో మరిన్ని రికార్డును తిరగరాసేందుకు సిద్ధమౌతోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్‌గా మారుతూ.. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చేస్తున్న మూవీ దేవర. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను కొరటాల శివ తెరకెక్కిస్తున్నాడు. దీంతో.. దేవరకు భారీ డిమాండ్ ఏర్పడింది.
షూటింగ్ స్పాట్ నుంచి లీక్ అయిన సాయి పల్లవి వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో సాయి పల్లవిని చూస్తే.. బాబాయ్ ఇంత సింపుల్‌గా ఉంటుందా? అని అనిపించక మానదు. ఇంతకీ ఏ సినిమా నుంచి లీక్ అయ్యాయి.
ప్రభాస్ కెరీర్లో ప్యూర్ లవ్ స్టోరీస్ అంటే, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలనే చెప్పాలి. అయితే.. బాహుబలితో పాన్ ఇండియా స్టార్ అయ్యాక ఆ రేంజ్ లవ్ స్టోరీ సినిమా చేయలేదు ప్రభాస్. కానీ ఇప్పుడు ప్రేమ యుద్ధానికి రెడీ అవుతున్నాడు డార్లింగ్.
ఆర్ఆర్ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'గేమ్ ఛేంజర్'. అయితే.. ఈ సినిమా రిలీజ్ డేట్ పై మాత్రం క్లారిటీ రావడం లేదు. లేటెస్ట్‌గా ఈ సినిమా కోసం రెండు డేట్లు విపిపిస్తున్నాయి.
ఒక సినిమా అనౌన్స్మెంట్ కోసం ఇంతకుముందెన్నడూ ఈ రేంజ్‌లో ఈగర్‌గా వెయిట్ చేసి ఉండరు. కానీ, రాజమౌళి, మహేష్ బాబు ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తునే ఉన్నారు అభిమానులు. అయితే ఈ సినిమా రోజు రోజుకి వెనక్కి వెళ్తునే ఉంది.
మంచు విష్ణు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో పోటీకి సై అంటున్నాడా? అంటే, అవుననే సమాధానం ఇండస్ట్రీలో కాస్త గట్టిగానే వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే.. మంచు విష్ణు డేరింగ్ డెసిషన్ తీసుకున్నట్టేననే చెప్పాలి.
గత వారం పది రోజులుగా ప్రభాస్, పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ ఇద్దరు ఒకే వేదిక పై కనిపించబోతున్నారనే న్యూస్ వైరల్ అవుతునే ఉంది. అయితే.. తాజాగా ఈ ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్‌కి ఓ బ్యాడ్ న్యూస్ వినిపిస్తోంది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తున్న మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా మూవీ పుష్ప2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే.. ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు మేకర్స్. ఈ విషయంలో రష్మిక తెగ ఫీల్ అవుతోందట.
న్యూరల్ నెర్వ్ సెన్సోరీ లాస్ అనే అరుదైన వ్యాదితో తన వినికిడి శక్తిని కోల్పోయిన స్టార్ సింగర్ అల్కా యాగ్నిక్. అల్కా యాగ్నిక్ హిందీ సినిమాలో పాడే ప్రముఖ నేపథ్య గాయకులలో ఒకరు. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన ఆమె కెరియర్‌లో 8000 పాటల పైగా ఆలపించారు.
బాలీవుడ్, టాలీవుడ్‌లోనే కాకుండా ఇతర భాషల్లోనూ నటిస్తూ బిజీబిజీగా ఉంది మిల్కీ బ్యూటీ తమన్న. ఆమె ఆ ఒక్కరోజు మాత్రం తనకు స్నానం చేయడం ఇష్టం ఉండదని చెబుతోంది.
సినిమా ఫలితాల గురించి తాను ఎక్కువగా అంచనాలు వేసి ఆలోచించనని రామ్ చరణ్ అన్నారు. తనకు అప్పగించిన పనికి వంద శాతం న్యాయం చేశానా? లేదా? అనేది మాత్రమే చూస్తానని తెలిపారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో ఆయన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
విఘ్నేష్ శివన్, నయనతార దంపతులు ఇన్‌స్టాలో పంచుకున్న ‘బాహుబలి’ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. తమ పిల్లలతో సరదాగా నదిలో బాహుబలి మార్క్ సీన్‌ని రీ క్రియేట్ చేసి ఆ ఫోటోలను వారు పోస్ట్ చేశారు.
చెప్పినట్టేగా యమా స్పీడ్‌గా మిస్టర్ బచ్చన్‌ను ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నాడు దర్శకుడు హరీశ్ శంకర్. రవితేజ కూడా తగ్గేదేలే అంటున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి షో రీల్ రిలీజ్ చేయగా.. మామూలుగా లేదు.
ఒకరేమో పాన్ ఇండియా స్టార్, ఇంకొకరేమో డిప్యూటీ సీఎం, పైగా పవర్ స్టార్. అలాంటి ఇద్దరు కలిస్తే.. ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అందుకే.. ఏకంగా పది కోట్లు ఖర్చు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంతకీ ప్రభాస్, పవన్ కలిసే వేదిక ఎక్కడ?