బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌కు తెలుగులో యమా క్రేజ్ ఉంది. ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకముందే.. వరుస ఆఫర్స్ అందుకుంటోంది. లేటెస్ట్‌గా న్యాచురల్ స్టార్ నానితో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో పూరి జగన్నాథ్ పెద్ద కమ్ బ్యాక్ ఇచ్చాడు. పూరీతో పాటు రామ్ కెరీర్‌లో ఈ సినిమా ఒక మైలురాయిగా నిలిచింది. దురదృష్టవశాత్తు, అతను వెంటనే లైగర్‌తో పెద్ద ఎదురుదెబ్బను ఎదుర్కొన్నాడు.
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్‌లలో ఒకరైన దిల్ రాజు గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోల సినిమాలకు దాదాపు ఆయన ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూ వచ్చారు.
నటి వరలక్ష్మి శరత్ కుమార్ తన బాయ్‌ఫెండ్ నికోలై సచ్‌దేవ్‌ను వివాహం చేసుకుంది. అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో థాయ్‌లాండ్‌లో వాళ్ల వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఈ జంట తొలిసారి మీడియాతో ముచ్చటించారు.
ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో పట్టుబడ్డ వారికి టెస్టులు చేయగా అమన్ ప్రీత్‌కు పాజిటీవ్ వచ్చింది.
మహేష్ బాబు, రాజమౌళి ప్రాజెక్ట్ గురించి రోజుకో వార్త వినిపిస్తునే ఉంది. లేటెస్ట్‌గా ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో పాటు.. ఏకంగా మూడు భాగాలు అనే టాక్ వైరల్ అవుతోంది.
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్‌ని.. డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్ట్ చేయడం షాకింగ్‌గా మారింది. అది కూడా హైదరాబాద్‌లో కావడంతో మరోసారి టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.
నయన తార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు అయినా కూడా అమ్మడి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అయితే.. ఇప్పుడు మాత్రం ఓ యంగ్ హీరోతో రెచ్చిపోవడానికి రెడీ అవుతోందట.
నీ ఇప్పుడు క్యూట్‌నెస్‌తో కూడిన హాట్ బ్యూటీ... అంతకుమించిన టెంప్టింగ్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్. అంతేకాదు.. ఇప్పుడు దేనికైన సై అంటోందట. అది కూడా అంత మొత్తంలో ఇస్తేనే?
ఒక్కొక్క సినిమా కాదు.. ఒక సినిమా కంప్లీట్ అవకముందే.. వరుసగా మూడు నాలుగు సినిమాలు లైన్లో పెడుతున్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఇప్పటికే ఓ సినిమా కమిట్ అవగా.. తాజాగా ఈ సినిమాకు టైటిల్ దాదాపుగా ఫిక్స్ అయినట్టేనని సమాచారం.
'కల్కి' రిలీజ్ అయిన రెండు వారాల తర్వాత భారీ అంచనాలతో థియేటర్లోకి వచ్చింది 'భారతీయుడు 2' సినిమా. అయితే.. ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో.. ఇప్పుడు గేమ్ ఛేంజర్ కోసం రంగంలోకి దిగాడు శంకర్.
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. అందుకే.. తానే నిర్మాతగా మారి డిఫరెంట్ టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. తాజాగా 'క' అనే సినిమా టీజర్ రిలీజ్ చేశారు. మరి టీజర్ ఎలా ఉంది.
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌ను తన లేటెస్ట్ సినిమా సమోసా వరకు తీసుకొచ్చిందనే సరదా కామెంట్స్ సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. అసలు అక్షయ్ కుమార్ సినిమాకు ఆ పరిస్థితి ఎందుకొచ్చింది?