పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో.. దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ప్రధాన పాత్రలు పోషించిన' కల్కి 2898 ఏడీ'.. ఎట్టకేలకు జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలై.. ఆర్ఆర్ఆర్ రికార్డ్ బద్దలు కొట్టింది.
తమన్నా గురించి ఓ స్కూల్ పాఠ్య పుస్తకాల్లో పాఠం ఉండడంతో.. పేరెంట్స్ షాక్ అయ్యారు. అరె తమన్నా పై పాఠం ఏంటి? అని అడిగితే.. మీ పిల్లలకు టీసీ ఇస్తామని బెదిరిస్తున్నారట. ఇంతకీ ఎక్కడ? తమన్న పై పాఠం చెబుతున్నారు.
కల్కి 2898 ఏడి సినిమాతో మరోసారి తన బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేశాడు ప్రభాస్. రియల్ పాన్ ఇండియా హీరో అనిపించుకున్నాడు. అంతేకాదు.. కల్కితో ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాడు. కానీ కల్కి రికార్డ్స్ అడిగితే నవ్వొస్తుందట.
భారీ ఓపెనింగ్స్ తో కల్కి 2898 ఏడి గ్రాండ్ గా మొదలయ్యింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ ని దర్శకుడు నాగ్ అశ్విన్ డీల్ చేసిన విధానం పిల్లా పెద్దా తేడా లేకుండా అందరినీ మెప్పిస్తోంది. ఊహించని క్యామియోలు ఎన్నో పెట్టడంతో ఆయా అభిమానులు తెరమీద చూసి షాక్ అవుతున్నారు. అయితే.. కొన్ని పాత్రల క్యామియోలు చూసి.. అసలు అవసరమా అనిపించేలా ఉండటం గమనార్హం.
పదేళ్లకు పైగా దక్షిణాదిన హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మ కాజల్. పెళ్లి తర్వాత, తల్లి అయిన తర్వాత.. ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలను ఎంచుకుంటోంది. రీసెంట్ గా ఆమె సత్య భామ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఇఫ్పుడు ఓటీటీలోకి అడుగుపెడుతుంది.
సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ లు జరగడం చాలా సహజం. మల్టీ స్టారర్ మూవీల్లో ఇద్దరు హీరోలు నటించినా ఆ హీరో పాత్ర తక్కువ ఉందని.. ఈ హీరోకి ఎక్కువ రోల్ ఇచ్చారు అనే కామెంట్స్ వినపడుతూ ఉంటాయి. అయితే.. కల్కి మూవీలో.. గెస్ట్ రోల్స్ చేసిన రెండు పాత్రల గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్ జరుగుతుండటం విశేషం.. అసలు విషయం ఏమిటంటే?
ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన కల్కి విడుదలైన అన్ని థియేటర్లో పాజిటీవ్ టాక్ తెచ్చుకొంది. అందులో చాలా క్యారెక్టర్లు ఉన్నాయి. అయితే సినిమా చూసిన వారికి కూడా కృష్ణుడి పాత్రను ఎవరు చేశారో అర్థం కాలేదు. దీనిపై నెట్టింట్లో క్యూరియాసిటీ పెరిగింది.
ప్రభాస్ కల్కి మూవీ గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బంపర్ హిట్ టాక్‌ని సొంతం చేసుకుంది. ఈ పాన్ ఇండియా మూవీపై దర్శకధీరుడు రాజమౌళి సైతం స్పందించారు. ఆయన ఏమన్నారంటే?
భారీ అంచనాల మధ్య విడుదలైన ప్రభాస్ పాన్ ఇండియా మూవీ కల్కి 2898 ఏడీ. మొదటి రోజే బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ని సొంతం చేసుకుంది. ఫస్ట్ డే కలెక్షన్లను సైతం అదే రేంజ్‌లో సాధించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
ప్రేక్షకులు ఎంతో ఎదురుచూసిన కల్కి సినిమా ఎట్టకేలకు ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ విడుదలైన కాసేపటికే.. హిట్ టాక్ తెచ్చుకుంది. హిట్ మాత్రమే కాదు.. ప్రస్తుతం ఈ సినిమా రికార్డుల మోత మోగిస్తోంది.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ చిత్రం ఈ రోజు విడుదలైంది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర హిట్ టాక్ సంపాదించుకుంది. అయితే ఈ సినిమాలో ఉన్న వెహికల్ బుజ్జి హైదరాబాద్‌లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ దగ్గర సందడి చేస్తోంది.
పాన్ ఇండియా ప్రభాస్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా కల్కి 2898 ఏడీ. ఎన్నో అంచనాలతో ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ప్రముఖ నటులు నటించడంతో ఈ చిత్రంపై ఓ రేంజ్‌లో అంచనాలు పెరిగాయి. విడుదలైన టీజర్, ట్రైలర్‌తో ఊహించని విధంగా సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. మరి ఈ రోజు విడుదలైన ఈ చిత్రం ఎలా ఉంద...
ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం కల్కి 2898 ఏడీ ఎట్టకేలకు థియేటర్లలో విడుదలై మంచి టాక్‌ని సొంతం చేసుకుంది. మరి ఈ సినిమా ఓటీటీల్లో ఎప్పుడు, దేని నుంచి విడుదల అవుతుందన్న విషయాన్ని సైతం చిత్ర యూనిట్ వెల్లడించింది.
ప్రభాస్ హీరోగా నటించిన కల్కి మూవీ విడుదలకు సిద్దం అయింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లు దేశాన్ని మొత్తం కుదిపేశాయి. ఇక సినిమాలో చాలా విషయాలు ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. చాలా వరకు తెరమీదనే చూడాలని మేకర్స్ అంటున్నారు.
ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. గేమ్ చేంజర్ లేట్ అయిన పర్లేదు కానీ, బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా చేయబోయే విధ్వంసం మామూలుగా ఉండదని అంటున్నారు. దానికి కారణం ఇండియన్ 2 ట్రైలర్ అనే చెప్పాలి.