పద్మహ్యూహంలో చక్రధారి చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ చేసింది. దాంతో ప్రేక్షకుల మంచి అంచనాలు ఏర్పడ్డాయి. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.
పాన్ ఇండియా హీరోయిన్‌గా ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది క్యూట్ బ్యూటీ నేషనల్ క్రష్ రష్మిక మందన్న. దీంతో.. అమ్మడు భారీగా పెంచేసినట్టుగా తెలుస్తోంది. రష్మిక పెంచిన దాని గురించి తెలిస్తే వామ్మో అనాల్సిందే.
అనిమల్ సినిమాలో హీరోయిన్‌గా నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించింది. కానీ సినిమా చివర్లో వచ్చి కుర్రాళ్ల క్రష్‌గా మారిపోయింది త్రిప్తి డిమ్రి. అమ్మడి క్యూట్‌నెస్‌కు కుర్రకారు ఫిదా అయిపోయారు. ఇక లేటెస్ట్ బికినీ ట్రీట్‌కు కునుకు రాకుండా చేసింది.
గత కొన్నాళ్లుగా కొత్త సినిమాలు చేయడం లేదు స్వీటి అనుష్క. 'మిస్ శెట్టి మిసెస్ పొలిశెట్టి' సినిమా తర్వాత మళ్లీ గ్యాప్ తీసుకుంది. ప్రస్తుతం కొన్ని సినిమాలైతే చేస్తోంది. అయితే.. అనుష్కకు ఒక విచిత్రమైన వ్యాధి ఉన్నట్టుగా తెలిసింది.
ఎట్టి పరిస్థితుల్లోను ఆగష్టు 15న పుష్ప2 సినిమాని రిలీజ్ చేసి తీరాలని అనుకున్నారు మేకర్స్. కానీ మళ్లీ వాయిదా వేయక తప్పలేదు. మెగా ఎఫెక్ట్ కారణంగానే పుష్ప2ని వాయిదా వేశారని అంటున్నారు. అలాగే.. ఓ బడా ప్రాజెక్ట్ క్యాన్సిల్ వెనకాలా మెగా హ్యాండ్ ఉన్నట్టుగా చెవులు కొరుక్కుంటున్నారు.
ఇన్ని రోజులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేసిన ప్రభాస్ ఫ్యాన్స్.. వచ్చే గురువారం వరకు వెయిట్ చేస్తే చాలు.. కల్కి గ్రాండ్‌గా థియేటర్లోకి వచ్చేయనుంది. ఓ రోజు ముందే ఓవర్సీస్‌లో ప్రీమియర్ షోస్ పడిపోనున్నాయి. కానీ వారం ముందే కథ మొత్తం చెప్పేశాడు నాగ్ అశ్విన్.
చేసింది నాలుగు సినిమాలు.. కానీ పాన్ ఇండియా లెవల్లో బిగ్గెస్ట్ మాస్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు ప్రశాంత్ నీల్. దీంతో అతని అప్ కమింగ్ ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం డైలమాలో ఉంటూ డైలమాలో పడేశాడు.
జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించి సంగతి తెలిసిందే. ఇప్పటికే అధికారులతో సమీక్షలు కూడా మొదలు పెట్టారు. ఇక నుంచి ఎక్కువ సమయం పరిపాలన కార్యకలాపాలకే వెచ్చించబోతున్నారు. దీంతో కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
నెక్స్ట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేయనున్న సినిమాకు రంగం సిద్ధమైంది. బుచ్చిబాబు దర్శకత్వంలో చేయనున్న ఆర్సీ 16 సినిమా షూటింగ్‌కు రెడీ అయినట్టుగా తెలుస్తోంది. చరణ్ కూడా నయా లుక్ ట్రై చేయనున్నాడట.
సోషల్ మీడియాలో సెకండ్ ట్రైలర్ వైరల్ అవుతుంది. ఈ వీడియోల్లో విజువల్స్ మాములుగా లేవు. ఫస్ట్ ట్రైలర్‌లో చూపించని సీన్లు, క్యారెక్టర్లు ఇందులో ఉన్నాయి. ఈ ట్రైలర్‌లో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కనిపించింది.
ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో క్రేజీ సంపాదించుకున్న క్రైమ్ థ్రిల్లర్స్‌లో మీర్జాపూర్ సిరీస్‌లకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇప్పటికే రెండు సీజన్లకు అద్భతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు మూడో సీజన్ రాబోతుంది. తాజాగా ట్రైలర్ కూడా విడుదల చేశారు. స్ట్రీమింగ్ డేట్ కూడా ఇచ్చేశారు.
మజిలీ సినిమాలో నాగచైతన్య కూతురు మీరా గుర్తుందా.. తాను వచ్చాకే మూవీ ఆసక్తిగా వెళ్తుంది. ఆ పాపను ఇప్పుడు చూస్తే చూపులు తిప్పుకోలేరు. అచ్చం హీరోయిన్‌లా మారిపోయింది.
మరో వారంలో కల్కి సినిమా జనం ముందుకు రానుండటంతో దీనికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఓ మూడు ప్రపంచాల మధ్య నడిచే కథ కల్కి అని డైరెక్టర్ నాగ్ అశ్విన్ చెప్పారు.ఈ కథ గురించి ఇంకా ఆయన ఏం చెప్పారంటే..?
మెగాస్టార్ చిరంజీవికి పరిచయం అవసరం లేదు. వాళ్ల ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు చాలా మంది హీరోలు అయ్యారు. నిహారిక తప్ప.. మరే అమ్మాయి.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టలేదు. ఇప్పుడిప్పుడే చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత.. తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది.
మాస్ మహారాజా రవితేజతో దర్శకుడు హరీష్ శంకర్ 'మిస్టర్ బచ్చన్' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకోగా.. తాజాగా ఈ సినిమా నుంచి కెవ్వు కేక అప్టేడ్ ఇచ్చాడు హరీష్ శంకర్.