తెలుగు హీరోయిన్ శ్రీలీల ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన సన్నిధిలో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం తన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
సెలబ్రిటీలు తరచుగా కొన్ని కార్యక్రమాల్లో అతి చేస్తూ ఉంటారు. వివాదాలు చెలరేగే రియాల్టీ షోలలో ఇది సాధారణంగా జరుగుతుంది. వారు తమ చర్యలకు ట్రోలింగ్ బారిన కూడా పడుతూ ఉంటారు. ఇప్పుడు, అనసూయ, టాలీవుడ్ ప్రముఖ డ్యాన్స్ మాస్టర్, శేఖర్ మాస్టర్ వివాదంలో భాగమయ్యారు. వారిద్దరూ కూడా ఒక కారణంతో ట్రోలింగ్ బారిన పడ్డారు. ఆ వివరాలేంటో చూద్దాం.
ప్రస్తుత కాలంలో మల్టీ స్టారర్ ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు ఫ్యాన్ వార్స్ జరిగేవి. ఇప్పుడు.. ఏ స్టార్ హీరో అయినా మరో హీరో తో కలిసి నటించడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్, బాహుబలి ఆ కోవకు చెందినవే. ఇప్పుడు.. మరో మల్టీ స్టారర్ మూవీ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఆ వివరాలు ఇవే.
చాలా కాలం తర్వాత మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది సీనియర్ హీరోయిన్ విజయశాంతి. ఇప్పుడు కళ్యాణ్ రామ్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. తాజాగా ఆమెకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు.
రీసెంట్‌గానే నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో కలిసి ఏడు అడుగులు వేసింది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. అయితే.. ఆమె భర్త 250 కోట్ల అప్పుల పాలైనట్టుగా బాలీవుడ్‌లో ఓ న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. దీంతో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో తెలుగు సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. సినీ పరిశ్రమంలో ఉన్న సమస్యలపై డిప్యూటీ సీఎంతో చర్చించారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడి మూవీ పై భారీ అంచనాలున్నాయి. జూన్ 27న థియేటర్లోకి రానున్న ఈ సినిమాకు.. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. దీంతో రికార్డులు క్రియేట్ చేస్తోంది కల్కి.
ఒక పక్క హీరోయిన్‌గా చేస్తూనే ఇంకోపక్క పెద్ద పెద్ద సినిమాలో క్యామియోలు కూడా చేస్తోంది మాళవిక.. ఇప్పుడు పాన్ ఇండియా మూవీ కల్కిలోనూ అదిరిపోయే పాత్ర చేస్తూ ఉండటం విశేషం. దీనికి సంబంధించిన ఓ పిక్ తెగ వైరల్ అవుతోంది.
అన్ని సినిమాలు రిలీజ్ డేట్ లాక్ చేసుకుంటున్నాయి.. మరి గేమ్ ఛేంజర్ పరిస్థితేంటి? అని మెగా ఫ్యాన్స్ తెగ బాధపడిపోతున్నారు. అయితే.. లేటెస్ట్‌గా ఇప్పుడు గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది.
రీసెంట్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా తారక్ తిరిగొచ్చాడు. అందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే.. దేవర నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు.
ప్రభాస్ కల్కి సినిమా టికెట్లను ప్రీబుకింగ్ చేసుకోవాలనుకునే వారికి ఇప్పుడు కొత్త తలనొప్పి వచ్చి పడింది. ఆ విషయంలో జాగ్రత్తగా చూసి టికెట్లు బుక్ చేసుకోమని మూవీ టీం చెబుతోంది. ఇంతకీ ఆ సమస్య ఏమిటంటే..?
నాగ్‌అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన చిత్రం కల్కి 2898 ఏడీ. ఈ చిత్రంలో హీరోయిన్‌గా దీపికా పదుకొనే కనిపించనుండగా.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమలహాసన్ కూడా ఈ సినిమాలో కనిపించనున్నారు. మరో నాలుగు రోజుల్లో ఈ సినిమా విడుదల కానుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ షోలకు, టికెట్లు రేట్లు పెంపుకు అనుమతి ఇచ్చింది.
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం'. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రాగా.. ఇప్పుడు సెకండ్ పాట విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ పాట మెలోడిగా రాబోతోంది.
ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా మారిపోయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. త్వరలోనే గేమ్ చేంజర్ సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ఆ తర్వాత బుచ్చిబాబుతో ఆర్సీ 16 ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. దీంతో స్పెషల్ ట్రైనింగ్ తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి విలన్‌గా నటిస్తున్నాడా? అని అంటే, నిజమేనని అంటున్నారు. అది కూడా ప్రశాంత్ నీల్ సినిమాలో అనే టాక్ బయటికి రావడంతో.. ఈ సారి మ్యాన్ ఆఫ్ మాసెస్ విశ్వరూపం చూడబోతున్నామనే చెప్పాలి.