రీసెంట్‌గానే నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో కలిసి ఏడు అడుగులు వేసింది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. అయితే.. ఆమె భర్త 250 కోట్ల అప్పుల పాలైనట్టుగా బాలీవుడ్‌లో ఓ న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. దీంతో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడి మూవీ పై భారీ అంచనాలున్నాయి. జూన్ 27న థియేటర్లోకి రానున్న ఈ సినిమాకు.. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. దీంతో రికార్డులు క్రియేట్ చేస్తోంది కల్కి.
ఒక పక్క హీరోయిన్‌గా చేస్తూనే ఇంకోపక్క పెద్ద పెద్ద సినిమాలో క్యామియోలు కూడా చేస్తోంది మాళవిక.. ఇప్పుడు పాన్ ఇండియా మూవీ కల్కిలోనూ అదిరిపోయే పాత్ర చేస్తూ ఉండటం విశేషం. దీనికి సంబంధించిన ఓ పిక్ తెగ వైరల్ అవుతోంది.
అన్ని సినిమాలు రిలీజ్ డేట్ లాక్ చేసుకుంటున్నాయి.. మరి గేమ్ ఛేంజర్ పరిస్థితేంటి? అని మెగా ఫ్యాన్స్ తెగ బాధపడిపోతున్నారు. అయితే.. లేటెస్ట్‌గా ఇప్పుడు గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది.
ప్రభాస్ కల్కి సినిమా టికెట్లను ప్రీబుకింగ్ చేసుకోవాలనుకునే వారికి ఇప్పుడు కొత్త తలనొప్పి వచ్చి పడింది. ఆ విషయంలో జాగ్రత్తగా చూసి టికెట్లు బుక్ చేసుకోమని మూవీ టీం చెబుతోంది. ఇంతకీ ఆ సమస్య ఏమిటంటే..?
నాగ్‌అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన చిత్రం కల్కి 2898 ఏడీ. ఈ చిత్రంలో హీరోయిన్‌గా దీపికా పదుకొనే కనిపించనుండగా.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమలహాసన్ కూడా ఈ సినిమాలో కనిపించనున్నారు. మరో నాలుగు రోజుల్లో ఈ సినిమా విడుదల కానుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ షోలకు, టికెట్లు రేట్లు పెంపుకు అనుమతి ఇచ్చింది.
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం'. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రాగా.. ఇప్పుడు సెకండ్ పాట విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ పాట మెలోడిగా రాబోతోంది.
ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా మారిపోయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. త్వరలోనే గేమ్ చేంజర్ సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ఆ తర్వాత బుచ్చిబాబుతో ఆర్సీ 16 ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. దీంతో స్పెషల్ ట్రైనింగ్ తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి విలన్‌గా నటిస్తున్నాడా? అని అంటే, నిజమేనని అంటున్నారు. అది కూడా ప్రశాంత్ నీల్ సినిమాలో అనే టాక్ బయటికి రావడంతో.. ఈ సారి మ్యాన్ ఆఫ్ మాసెస్ విశ్వరూపం చూడబోతున్నామనే చెప్పాలి.
పద్మహ్యూహంలో చక్రధారి చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ చేసింది. దాంతో ప్రేక్షకుల మంచి అంచనాలు ఏర్పడ్డాయి. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.
పాన్ ఇండియా హీరోయిన్‌గా ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది క్యూట్ బ్యూటీ నేషనల్ క్రష్ రష్మిక మందన్న. దీంతో.. అమ్మడు భారీగా పెంచేసినట్టుగా తెలుస్తోంది. రష్మిక పెంచిన దాని గురించి తెలిస్తే వామ్మో అనాల్సిందే.
అనిమల్ సినిమాలో హీరోయిన్‌గా నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించింది. కానీ సినిమా చివర్లో వచ్చి కుర్రాళ్ల క్రష్‌గా మారిపోయింది త్రిప్తి డిమ్రి. అమ్మడి క్యూట్‌నెస్‌కు కుర్రకారు ఫిదా అయిపోయారు. ఇక లేటెస్ట్ బికినీ ట్రీట్‌కు కునుకు రాకుండా చేసింది.
గత కొన్నాళ్లుగా కొత్త సినిమాలు చేయడం లేదు స్వీటి అనుష్క. 'మిస్ శెట్టి మిసెస్ పొలిశెట్టి' సినిమా తర్వాత మళ్లీ గ్యాప్ తీసుకుంది. ప్రస్తుతం కొన్ని సినిమాలైతే చేస్తోంది. అయితే.. అనుష్కకు ఒక విచిత్రమైన వ్యాధి ఉన్నట్టుగా తెలిసింది.