ప్రేక్షకులు ఎంతో ఎదురుచూసిన కల్కి సినిమా ఎట్టకేలకు ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ విడుదలైన కాసేపటికే.. హిట్ టాక్ తెచ్చుకుంది. హిట్ మాత్రమే కాదు.. ప్రస్తుతం ఈ సినిమా రికార్డుల మోత మోగిస్తోంది.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ చిత్రం ఈ రోజు విడుదలైంది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర హిట్ టాక్ సంపాదించుకుంది. అయితే ఈ సినిమాలో ఉన్న వెహికల్ బుజ్జి హైదరాబాద్‌లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ దగ్గర సందడి చేస్తోంది.
పాన్ ఇండియా ప్రభాస్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా కల్కి 2898 ఏడీ. ఎన్నో అంచనాలతో ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ప్రముఖ నటులు నటించడంతో ఈ చిత్రంపై ఓ రేంజ్‌లో అంచనాలు పెరిగాయి. విడుదలైన టీజర్, ట్రైలర్‌తో ఊహించని విధంగా సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. మరి ఈ రోజు విడుదలైన ఈ చిత్రం ఎలా ఉంద...
ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం కల్కి 2898 ఏడీ ఎట్టకేలకు థియేటర్లలో విడుదలై మంచి టాక్‌ని సొంతం చేసుకుంది. మరి ఈ సినిమా ఓటీటీల్లో ఎప్పుడు, దేని నుంచి విడుదల అవుతుందన్న విషయాన్ని సైతం చిత్ర యూనిట్ వెల్లడించింది.
ప్రభాస్ హీరోగా నటించిన కల్కి మూవీ విడుదలకు సిద్దం అయింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లు దేశాన్ని మొత్తం కుదిపేశాయి. ఇక సినిమాలో చాలా విషయాలు ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. చాలా వరకు తెరమీదనే చూడాలని మేకర్స్ అంటున్నారు.
ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. గేమ్ చేంజర్ లేట్ అయిన పర్లేదు కానీ, బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా చేయబోయే విధ్వంసం మామూలుగా ఉండదని అంటున్నారు. దానికి కారణం ఇండియన్ 2 ట్రైలర్ అనే చెప్పాలి.
లైగర్ ఫ్లాప్ తర్వాత పూరి జగన్నాథ్ ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో చేస్తున్న సీక్వెల్ సినిమా డబుల్ ఇస్మార్ట్. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా నుంచి మేకర్స్ సాలిడ్ అప్టేడ్ ఇచ్చారు. మరో 50 రోజుల్లో మాస్ జాతర మొదలు కానుందని అన్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మారుతితో సినిమా చేస్తాడని తెలిసినప్పుడు.. ప్రభాస్ ఫ్యాన్స్ వద్దని అన్నారు. కానీ ఇప్పుడు రాజాసాబ్ అప్టేట్ కోసం ఎదురు చూస్తున్నారు. లేటెస్ట్‌గా మారుతి, తమన్ సాలిడ్ అప్టేట్ ఇచ్చారు.
మాస్ మహారాజా రవితేజ ఏ మాత్రం గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ అనే సినిమాలో నటిస్తున్నాడు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ సినిమా రిలీజ్ టార్గెట్ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది.
ప్రస్తుతం ఎక్కడ చూసిన కల్కి గురించే చర్చ జరుగుతోంది. ఇప్పటికే థియేటర్ల దగ్గర ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ మొదలైంది. మరోవైపు మేకర్స్ పెద్దగా ప్రమోషన్స్ చేయకపోయినా.. లేటెస్ట్‌గా కల్కి థీమ సాంగ్ అంచనాలను అమాంతం పెంచేసింది.
దర్శకధీరుడు రాజమౌళి, ఆయన భార్య రమా రాజమౌళిలకు అరుదైన గౌరవం దక్కింది. ఆస్కార్ అకాడమీలో చేరేందుకు వీరికి ఆహ్వానం లభించింది.
మరో రెండు రోజుల్లో కల్కి 2898 ఏడి థియేటర్లోకి రాబోతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ మూవీ పై భారీ అంచనాలున్నాయి. 27న థియేటర్లోకి రానున్న ఈ సినిమాకు.. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. దీంతో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాసివ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత? ఎవరా హీరోయిన్లు?
కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్, స్టార్ హీరోయిన్ త్రిష మధ్య ఏదో ఉందనే న్యూస్.. కొత్తేం కాదు. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నిజమేనని వార్త హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ అసలేం జరుగుతోంది.
తెలుగు హీరోయిన్ శ్రీలీల ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన సన్నిధిలో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం తన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.