అనిమల్ వంటి వైల్డ్ హిట్ తర్వాత ప్రభాస్‌తో పవర్ ఫుల్ సినిమా చేయబోతున్నాడు రా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ప్రస్తుతం ప్రభాస్ కోసం హీరోయిన్ వేటలో ఉన్నాడట సందీప్. ఈ నేపథ్యంలో ఇద్దరు ముద్దుగుమ్మల పేర్లు వినిపిస్తున్నాయి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలిసి ఇండియాస్ మోస్ట్ అవైటేడ్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్‌గా వార్2 సినిమా చేస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. అయితే నెక్స్ట్ వార్ మాత్రం ఇక్కడేనని అంటున్నారు.
అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో పాన్ ఇండియా ఎంట్రీ ఇస్తున్నాడు చైతూ. అయితే.. తాజగా ఈ సినిమాకు ఏకంగా 40 కోట్ల బిజినెస్ జరిగిందనే న్యూస్ వైరల్‌గా మారింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాస్ ఫాలోయింగ్‌లో ఎన్టీఆర్ తర్వాతే ఎవ్వరైనా. కానీ హిందీలో యంగ్ టైగర్ క్రేజ్ చూస్తే షాక్ అవాల్సిందే. ఒక్క సినిమా కూడా చేయకుండానే ఇలా ఉంటే..?
నెక్స్ట్ పాన్ ఇండియా సినిమాల్లో రిలీజ్‌కు రెడీ అవుతున్న సినిమాల్లో కల్కి జూన్ 27న థియేటర్లోకి రానుంది. దీంతో ప్రమోషన్స్‌కు రెడీ అవుతున్నారు మూవీ మేకర్స్. అలాగ.. ఇప్పుడో బంపర్ ఆఫర్ ప్రకటించారు.
వాస్తవంగా చెప్పాలంటే.. ఎప్పుడో రావాల్సిన గేమ్ చేంజర్ సినిమా రోజు రోజుకి డిలే అవుతునే ఉంది. ఇండియన్ 2 కారణంగా గేమ్ చేంజర్ వెనక్కి వెళ్లింది.. వెళ్తునే ఉంది. లేటెస్ట్గా.. ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ చాలా కీలకం అని తెలుస్తోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడికెళ్లినా భార్య పిల్లలతోనే కలిసి వెళ్తాడు మహేష్. లేటెస్ట్గా ఫ్యామిలీతో కలిసి వెళ్లగా.. అక్కతో మహేష్ సంభాషణ హైలెట్‌గా నిలిచింది.
ఎన్నికల కారణంగా కొన్ని సినిమాలు వాయిదా పడ్డాయి. కానీ మరికొన్ని సినిమాలు విడుదల అవుతున్నాయి. మరి ఈ వారం థియేటర్ లేదా ఓటీటీలో విడుదల అవుతున్న చిత్రాలేవో తెలుసుకుందాం.
తెలుగు అగ్ర దర్శకుడిగా ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకున్న రాజమౌళిని అంతా సరదాగా జక్కన్న అని పిలుస్తుంటారు. అయితే అంతకు మించిన ముద్దు పేరు ఆయనకు మరోటి ఉందట. అదేంటంటే..?
ఫైనల్‌గా కల్కి కొత్త రిలీజ్ డేట్ బయటకి రావడంతో.. కౌంట్ డౌన్ స్టార్ట్ చేసేశారు ప్రభాస్ ఫ్యాన్స్. ఇప్పటి నుంచి రోజులెక్కన లెక్కపెడుతున్నారు. మేకర్స్ కూడా బిజినెస్ డీల్ క్లోజ్ చేస్తున్నారు. తాజాగా నైజాం ఏరియా రైట్స్ వివరాలు బయటికొచ్చాయి.
కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోను మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు స్టార్ హీరో విశాల్. అయితే.. రాను రాను విశాల్ మార్కెట్ కాస్త గట్టిగానే తగ్గిపోయింది. లేటెస్ట్గా వచ్చిన రత్నం సినిమా కూడా కాపాడలేకపోయింది.
హాట్ బ్యూటీ శృతి హాసన్ లైఫ్ ఓపెన్ బుక్ లాంటిది. ఏ విషయాన్నైనా సరే బాహాటంగానే చెప్పేస్తుంది అమ్మడు. ముఖ్యంగా ప్రేమ విషయంలో ఓపెన్‌గా ఉంటుంది. కానీ ఓ స్టార్ దర్శకుడి వల్ల తన బాయ్ ఫ్రెండ్‌కు బ్రేకప్ చెప్పేసినట్టుగా టాక్ నడుస్తోంది.
స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. గత కొన్నాళ్లుగా హెల్త్ కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న సామ్.. తాజాగా కొత్త సినిమాను ప్రకటించింది. ఈ సినిమాకు నిర్మాత కూడా తనే కావడం విశేషం.
సమంత నటిస్తున్న తాజా చిత్రం పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటుంది. చేతులో గన్ పట్టుకున్న గృహిణిలా కనిపిస్తుంది. ఈ రోజు సమంత పుట్టిన రోజు కావడంతో తాజా పోస్టర్ వైరల్ అవుతుంది.