గేమ్ చేంజర్ సినిమా పరిస్థితేంటి అనేది ఎవ్వరికీ అంతుబట్టకుండా ఉంది. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు? అనే చర్చ జరుగుతునే ఉంది. అలాగే.. షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందనేది క్లారిటీ లేకుండా ఉంది. కానీ లేటెస్ట్ అప్టేట్ ఒకటి వైరల్‌గా మారింది.
అతి త్వరలోనే సలార్ 2 శౌర్యాంగ పర్వం సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో సలార్ 2కి సంబంధించిన న్యూస్ ఒకటి బయటికొచ్చింది. సలార్ పార్ట్ 1లో కాస్త డిసప్పాయింట్ అయిన ఫ్యాన్స్‌కు ఈసారి చాలా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.
ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండ భారీ యాక్షన్‌తో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సినిమాలో ఈ సీక్వెన్స్ హైలెట్‌గా ఉంటుందని అంటున్నారు. ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ రౌడీ సాలిడ్ బౌన్స్ బ్యాక్ అవడం గ్యారెంటీ అంటున్నారు.
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ సినిమాకు భారీ డిమాండ్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. గోట్ సినిమాకు మరింత డిమాండ్ ఉంది. తాజాగా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం సినిమాకు భారీ డీల్ జరిగినట్టుగా తెలుస్తోంది.
మోస్ట్ అవైటేడ్ ప్రభాస్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడి త్వరలోనే రిలీజ్‌కు రెడీ అవుతోంది. దీంతో.. ఈ సినిమాకు సంబంధించిన పనులు పూర్తి చేసే పనిలో ఉన్నారు మేకర్స్. తాజాగా హీరోయిన్ దీపిక పదుకొనే వర్క్ కంప్లీట్ అయిందట.
ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఇవేవి పట్టవన్నట్టుగా చాలా సింపుల్‌గా ఉంటాడు. లేటెస్ట్‌గా చరణ్‌కు సంబంధించిన వీడియోనే ఇందుకు నిదర్శనం అని చెప్పొచ్చు.
డైనమిక్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ యంగ్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్లో డబుల్ ఇస్మార్ట్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. మరి టీజర్ ఎలా ఉండబోతోంది.
ప్రస్తుతం వార్ 2 షూటింగ్‌తో బిజీగా ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఓటు వేయడానికి హైదరాబాద్‌కి వచ్చాడు. ఈ సందర్భండా.. తన అభిమాని గుండెల పై ఆటోగ్రాఫ్ ఇచ్చిన వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
హైదరాబాద్‌లో ఓటేసేందుకు ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఏకంగా దుబాయ్ నుంచి ఫ్లైట్‌లో వచ్చారు. ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా పోలింగ్ బూత్‌కి వెళ్లి ఓటేసి అందరినీ ఇన్‌స్పైర్ చేశారు.
తెలుగు సీరియల్ నటి పవిత్రా జయరాం రోడ్డు ప్రమాదంలో మరణించారు. షూటింగ్ కోసం బెంగళూరు వెళ్లిన ఆమె నిన్న రాత్రి కారులో ఇద్దరు కుటుంబ సభ్యులతో హైదరాబాద్‌కి తిరిగి పయనమవుతుండగా యాక్సిడెంట్‌లో చనిపోయారు.
సినీ నటుడు అల్లు అర్జున్‌పై కేసు నమోదు అయ్యింది. నంద్యాల ఎమ్మెల్యే, వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి ఇంటికి నిన్ని అల్లు అర్జున్ వెళ్లారని, ముందుగా ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదని కేసు నమోదు చేశారు.
యంగ్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు. రౌడీ హీరోగా దూసుకుపోతున్న విజయ్.. అప్ కమింగ్ ప్రాజెక్ట్‌లో ఫస్ట్ అలా కనిపించబోతున్నాడనే న్యూస్ ఒకటి వైరల్‌గా మారింది. ఇంతకీ ఏ సినిమాలో?
ప్రస్తుతం సోషల్ మీడియాలో బన్నీకి సంబంధించిన వీడియోలు.. చూస్తే ఔరా అనాల్సిందే. అసలు.. నంద్యాలలో ఐకాన్ స్టార్ క్రేజ్ చూస్తే సోషల్ మీడియానే ఊగిపోతోంది. ఇక నంద్యాలకు బన్నీ అందుకోసమే వెళ్లానని చెప్పుకొచ్చాడు.
లీవుడ్ బ్యూటీ కరీనా కపూర్‌కు మధ్యప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆమె రాసిన కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ బైబిల్ అనేపుస్తకంలోని టైటిల్ వివాదం తీసుకొచ్చింది.
పాన్ ఇండియా మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్ పుష్ప2 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్. రీసెంట్‌గా రిలీజ్ చేసిన సాంగ్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో అభిమానులతో పాటు రష్మిక కూడా ఫుల్ హ్యాపీ అంటోంది.