• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

Kalki 2898AD: ఎన్నికల ఎఫెక్ట్.. ‘కల్కి’ నుంచి వారంతా వెళ్లిపోయారు?

ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కల్కి 2898ఏడి మూవీ పై మరోసారి ఎన్నికల ఎఫెక్ట్ పడింది. దీంతో.. వారంతా వెళ్లిపోయారు అంటూ చెప్పుకొచ్చారు మేకర్స్. ఈ సందర్భంగా షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

May 11, 2024 / 01:37 PM IST

Double Ismart: డబుల్ ఇస్మార్ట్.. కిరికిరి మొదలైంది!

ఎనర్జిటిక్ యంగ్ హీరో రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా పై అంచనాలు బాగానే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి కిరికిరి మొదలైంది అంటూ.. సాలిడ్ అప్టేట్ ఇచ్చారు మేకర్స్.

May 11, 2024 / 01:28 PM IST

Ram Charan: రామ్ చరణ్.. ఇక నుంచి ‘యువసేనాని’

మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్‌ మాత్రమే కాదు.. ఇక నుంచి రామ్ చరణ్ తేజ్ యువసేనాని అని సందడి చేస్తున్నారు మెగాభిమానులు. జనసేనాని కోసం పిఠాపురం వెళ్లిన చరణ్‌కు గ్రాండ్ వెల్కమ్ లభించింది. దీంతో యువసేనాని ట్రెండింగ్‌లోకి వచ్చేశాడు.

May 11, 2024 / 01:19 PM IST

Pushpa 2: పుష్ప 2.. ఈసారి రొమాంటిక్ టచ్?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప సీక్వెల్ పుష్ప పార్ట్ 2.. ది రైజ్ పై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇప్పటికే ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేయగా.. ఇప్పుడు మరో సాంగ్‌ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.

May 10, 2024 / 04:17 PM IST

Rayan: దర్శకుడిగా, ‘రాయన్‌’గా వస్తున్న ధనుష్!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్న సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ధనుష్.. ఇప్పుడు తన కెరీర్‌లో 50వ చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు.

May 10, 2024 / 04:12 PM IST

‘Kalki: ‘కల్కి’ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ.. ఎన్ని కోట్లంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్ 'కల్కి 2898 ఏడి' పై భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ డీల్స్ క్లోజ్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్. తాజాగా కర్ణాటక డీల్ క్లోజ్ అయింది.

May 10, 2024 / 04:07 PM IST

Shruti Haasan: ఆటోలో వెళ్లిన శృతి హాసన్.. ఎందుకో తెలుసా?

స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం మంచి స్టార్ డమ్ అనుభవిస్తున్న శృతి.. లేటెస్ట్‌గా ఆటోలో వెళ్లిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఈ బ్యూటీకి ఆటోలో వెళ్లాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?

May 10, 2024 / 04:02 PM IST

Gangs of Godavari: విశ్వక్ సేన్ ఓ ‘బ్యాడ్’ సాంగ్!

ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. విశ్వక్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి పై మంచి అంచనాలున్నాయి. తాజాగా ఈ సినిమా ఓ బ్యాడ్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్.

May 10, 2024 / 05:21 PM IST

Tamanna: షాకింగ్.. పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న తమన్నా?

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా గురించి అందరికీ తెలిసిందే. ఈ మధ్య ప్రేమ, పెళ్లి అంటూ వార్తల్లో నిలుస్తున్న తమ్ము.. ఇప్పుడు ఏకంగా పెళ్లి కాకుండానే తల్లి కాబోతోందనే న్యూస్ వైరల్ అవుతోంది. ఇంతకీ ఇందులో నిజమెంత?

May 10, 2024 / 03:41 PM IST

Krishnamma Movie Review: కృష్ణమ్మ మూవీ రివ్యూ

నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో ఈ చిత్రం వస్తుండడం, ప్రచార చిత్రాలు ఆసక్తిగా ఉండడంతో తెలుగు ప్రేక్షకులకు ఈ మూవీ అంచనాలు నెలకొన్నాయి. మరీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.

May 10, 2024 / 03:44 PM IST

kalyan Ram: కళ్యాణ్ రామ్ సినిమాకు 4 కోట్ల నష్టం? అసలేం జరిగింది?

హిట్ ఫ్లాప్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. అయితే.. తాజాగా కళ్యాణ్ రామ్ నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్‌లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో కోట్లలో నష్టం వాటిల్లిందని సమాచారం.

May 10, 2024 / 01:56 PM IST

Chiranjeevi: సోషల్ మీడియా షేక్ చేస్తున్న చిరు, చరణ్‌!

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డుకు అందుకున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మెగా ఫ్యాన్స్ వాటిని తెగ షేర్ చేస్తున్నారు.

May 10, 2024 / 01:39 PM IST

Devara: అఫీషియల్.. ‘దేవర’ ఫస్ట్ సాంగ్ వస్తోంది!

ఫైనల్‌గా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ అప్టేట్ ఇచ్చేశారు మేకర్స్. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కూడా ఈ విషయాన్ని కన్ఫామ్ చేశాడు. దీంతో.. సోషల్ మీడియాలో దేవర ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి.

May 10, 2024 / 01:27 PM IST

Samyukta Menon: తెలుగులో నటించిడం అసౌకర్యంగా ఉంటుంది.

తెలుగులో నటించిన కొన్ని సినిమాలతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న మలయాళ హీరోయిన్ సంయుక్త మీనన్‌కు టాలీవుడ్‌లో నటించేప్పుడు ఆసౌకర్యంగా ఉంటుందట. అసలు స్వేచ్చ ఉన్నట్లు అనిపించదు అంటుంది.

May 10, 2024 / 01:00 PM IST

Prathinidhi 2 Movie Review: ప్రతినిధి 2 మూవీ రివ్యూ

దేశంలో ఎన్నికల హీట్ ఉన్న నేపథ్యంలో పోలిటికల్ సినమా వస్తే ఆ ఇంట్రెస్ట్ ప్రత్యేకంగా ఉంటుంది. మరీ ఈ సమయంలో రాజకీయాలను, జర్నలిజం బ్యాగ్‌డ్రాఫ్‌లో తెరకెక్కిన చిత్రం ప్రతినిధి2. జర్నలిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మూర్తి దేవగుప్తపు దర్శకత్వంలో నారా రోహిత్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.

May 10, 2024 / 12:58 PM IST