'Mokshajna' ready.. Balayya full clarity!
సంప్రదాయ వస్త్రధారణలో కొత్త లుక్ లో కనిపించిన బాలయ్య
ఊరేగింపుగా వస్తున్న బాలకృష్ణ
అభిమానులతో సెల్ఫీ తీసుకుంటున్న బాలయ్య
షోరూమ్ లోకి వస్తున్న ప్రగ్యా జైశ్వాల్, బాలకృష్ణ. వీరిద్దరూ కలిసి పలు సినిమాలు చేశారు.
పూజలు చేస్తున్న బాలకృష్ణ
ఓ జ్యువెలరీ దుకాణం యాడ్ లో బాలకృష్ణ
విజయవాడ పర్యటనలో బాలకృష్ణను అభిమానంతో హత్తుకున్న వృద్ధురాలు
విజయవాడలో అభివాదం చేస్తున్న నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైశ్వాల్
Tags :