మహానటి కీర్తి సురేష్(Keerthy Suresh) గురించి తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. ఈ హీరోయిన్(Heroine) పెళ్లిపై ఇప్పటి వరకూ చాలానే పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్(Viral) అయ్యాయి. చాలా రోజుల కిందట కీర్తి సురేష్(Keerthy Suresh) పెళ్లిపై అనేక పుకార్లు వినిపించాయి. ఇంకా కూడా ఆ వార్తలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఈ హీరోయిన్ పెళ్లి గురించి ఓ వార్త వైరల్ అవుతోంది.

30 ఏళ్ల కీర్తి సురేష్(Keerthy Suresh) ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇందుకు బలమైన సాక్ష్యం కూడా వినిపిస్తోంది. కీర్తి సురేష్ ఈ మధ్య ఏ సినిమా ప్రాజెక్టును యాక్సెప్ట్ చేయలేదు. రీజన్ ఏంటనేది పరిశీలిస్తే పెళ్లికోసమేననే సమాధానం అందరి నుంచీ వినిపిస్తోంది. ప్రస్తుతం కీర్తి సురేష్(Keerthy Suresh) ఆరు సినిమాలు చేస్తోంది.
నాని(Nani)తో చేస్తోన్న ‘దసరా’ సినిమా, అలాగే తమిళంలో ‘మామన్నన్’ అనే సినిమాను ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసింది. ఇకపోతే చిరంజీవి(Chiranjeevi)తో ‘భోళాశంకర్’ అనే సినిమా చేస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన తన పోర్షన్ ను వీలైనంత త్వరగా కంప్లీట్ చేసేందుకు దర్శకుడు మెహర్ రమేస్ ను కూడా కోరింది.
మరో 3 తమిళ సినిమాలల్లో కూడా కీర్తి సురేష్ (Keerthy Suresh) ఇప్పటికే ఒకటి పూర్తి చేసింది. మిగిలిన రెండు సినిమాలు కూడా పెళ్లి తర్వాత పూర్తి చేసేలా ఉంది. దీనికి సంబంధించి తమిళ ఇండస్ట్రీలో వార్తలు కూడా వైరల్(Viral) అవుతున్నాయి. ఇలా అన్ని సినిమాల షెడ్యూల్స్ ను పక్కాగా ప్లాన్ చేసుకుని పూర్తి చేస్తోంది. కొత్త సినిమాల జోలికి అస్సలు వెళ్లడం లేదు. త్వరలోనే ఆమె పెళ్లి(Marriage)పై ప్రకటన చేసే అవకాశం ఉందని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.