‘పుష్ప-2’ టీమ్ మెగాస్టార్ చిరంజీవిని కలిసింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు రవిశంకర్, యేర్నేని, సీఈవో చెర్రీ, దర్శకుడు సుకుమార్.. చిరంజీవి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన విశేషాలను చిరు అడిగి తెలుసుకున్నారు. అయితే సినిమాలో.. ‘ఎవడ్రా బాస్? ఎవడికి రా బాస్? ఆడికి.. ఆడి కొడుక్కి.. ఆడి తమ్ముడికి కూడా నేనే బాస్’ అంటూ పుష్ప డైలాగ్ అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య వైల్డ్ ఫైర్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.