అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప2’ బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ.294 కోట్లు వసూలు చేసిన తొలి ఇండియన్ సినిమాగా నిలిచింది. ఈ నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. దీంతో అభిమానులు పుష్ప రాజ్ తగ్గేదేలే అంటూ సంబరాలు చేసుకుంటున్నారు.