‘ధురంధర్’ సినిమాలో మాధవ్‌కు సరైన గుర్తింపు రాలేదని, అక్షయ్ ఖన్నా నటనపై ప్రశంసలు వస్తున్నాయంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి. తాజాగా దీనిపై మాధవన్ స్పందించాడు. అక్షయ్‌ని చూసి తాను అసూయపడట్లేదని, ఆయన ప్రశంసలకు అర్హుడని అన్నాడు. ‘ధురంధర్’ లాంటి సినిమాలో నటించాలని అనుకున్నానని, ఇంత గొప్ప మూవీలో భాగం కావడం ఆనందంగా ఉందని తెలిపాడు.