తమిళ నటుడు అథర్వ నటించిన ‘DNA’ సినిమా ‘మై బేబీ’ పేరుతో తెలుగులో రేపు(JUNE 18) విడుదల అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఎల్లుండి(జూలై 19) ఓటీటీ(JIO HOTSTAR)లోకి రానుంది. ఒక్కరోజు గ్యాప్లోనే థియేటర్, OTTలో రిలీజ్ అవుతుండటం గమనార్హం. కాగా, నెల్సన్ వెంకటేశన్ తెరకెక్కించిన ఈ సినిమా తమిళంలో మంచి హిట్ అందుకుంది.