రష్మిక మందన్న నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీ సక్సెస్ మీట్లో నిర్మాత SKN ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రష్మిక చాలా గొప్ప వ్యక్తి అని, అందరినీ ఒకేలా చూస్తుందన్నాడు. అందుకే ఆమె నేషనల్ క్రష్ అయిందని పేర్కొన్నాడు. అలాగే దర్శకుడు రాహుల్‌కు అమ్మాయిల మనసు తెలుసని, దర్శకుడు బలంగా ఉంటే సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని తెలిపాడు.