తమిళ హీరో ధనుష్, దర్శకుడు విఘ్నేష్ రాజా కాంబోలో రాబోతున్న ‘కారా’ మూవీ 2026 ఏప్రిల్ 30న విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఫిక్స్ అయ్యింది. HYDలోని ట్రిడెంట్ హోటల్లో ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఈ వేడుక స్టార్ట్ కానుండగా.. మెగా హీరో సాయి దుర్గా తేజ్ ముఖ్య అతిథిగా పాల్గొనున్నాడట. ఇక ఈ మూవీలో మమితా బైజు కథానాయికగా నటిస్తుండగా.. GV ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నాడు.