మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా టీజర్‌పై సాలిడ్ అప్డేట్ వచ్చింది. జనవరి 5న రాత్రి 9 గంటలకు టీజర్ విడుదల కానుంది. యూరప్‌లోనే అతిపెద్దది అయిన పారిస్‌లోని ‘లే గ్రాండ్ రెక్స్’ లో దీన్ని రిలీజ్ చేయనున్నారు. దీంతో ఈ ప్రతిష్టాత్మక వేదికపై టీజర్‌ను ప్రదర్శించిన తొలి భారతీయ సినిమాగా ఈ మూవీ నిలవనుంది.