KNR: ఖమ్మం జిల్లా కేంద్రంలో ఆదివారం స్టార్ డ్రాగన్ కరాటే క్లబ్ ఆధ్వర్యంలో నేషనల్ కరాటే చాంఫియన్ షిప్ 2026 పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో హుజూరాబాద్‌కి చెందిన భూసారపు శ్రేయాస్ నేషనల్ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించడాని బీబీఆర్ కరాటే అకాడమీ డైరక్టర్లు బాపురావు , రాజ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పలువురు ప్రజా ప్రతినిదులు అతన్ని అభినందించారు.