స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1,146 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు జనవరి 10 వరకు పొడిగించారు. వివిధ పోస్టులకు గానూ అభ్యర్థులకు డిగ్రీతో పాటు అనుభవం ఉండాలి. వయసు పోస్టును బట్టి 20-45 ఏళ్ల మధ్య ఉండాలి. జీతం ఏడాదికి రూ. 6 లక్షల నుంచి రూ. 44 లక్షల వరకు ఉంటుంది. వివరాలకు అధికారిక వెబ్ సైట్ చూడండి.