బంగ్లాదేశ్‌కు ICC భారీ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. భారత్‌లో జరగాల్సిన తమ ప్రపంచకప్ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని బీసీబీ చేసిన విజ్ఞప్తిని ఐసీసీ తిరస్కరించినట్లు సమాచారం. దీంతో బంగ్లా ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌లో ఆడటం లేదా టోర్నీని బహిష్కరించడం మినహా ఆ దేశం ముందు మరో ఆప్షన్ లేదు.