NLG: స్వల్ప అస్వస్థతకు గురై స్థానిక ఐకాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్టె మల్లికార్జున్ రెడ్డిని సోమవారం మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పరామర్శించారు. ఈ నేపథ్యంలోనే ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. వారితోపాటు బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, మారగొని గణేష్, జాన్ శాస్త్రి, జైపాల్ రెడ్డి ఉన్నారు.