BHNG: తుర్కపల్లి మండలం తిరుమలపూర్ గ్రామంలో సర్పంచ్ రేణుక వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో హార్టికల్చర్ ఆఫీసర్ మౌనిక ఫామ్ ఆయిల్ తోటల సాగు గురించి, కొత్తగా తోటలు వేసుకునే రైతులకు, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, ప్రభుత్వ సబ్సిడీలపై విపులంగా వివరించారు. ఆయిల్ సాగు ద్వారా రైతులకు కలిగే లాభాలు, ప్రభుత్వ పథకాలను ఎలా వినియోగించుకోవాలనే అంశాలపై వివరించారు.