డైరెక్టర్ రామ్గోపాల్ వర్మ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తన అనుమతి లేకుండా ‘దహనం’ వెబ్ సిరీస్లో తన ఐడెంటిటీని ఉపయోగించారని రిటైర్డ్ IPS ఆఫీసర్ అంజనా సిన్హా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో RGVపై కేసు నమోదు చేశారు. 2022లో దహనం వెబ్ సిరీస్ వచ్చింది. ఈ సిరీస్కు రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా వ్యవహరించారు.